Friday, May 3, 2024

‘మహా సముద్రం’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Maha Sumudram Trailer Released

హైదరాబాద్:యంగ్ హీరో శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి తెర్కెక్కించిన చిత్రం  ‘మహా సముద్రం’. శనివారం హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా ఈనెల 14న ఈ సినిమా రానుంది.

Maha Sumudram Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News