Thursday, May 2, 2024

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested in rape case in Hyderabad

హైదరాబాద్: మహిళపై అత్యాచారం చేసిన నిందితుడని పాతబస్తీ రెయిన్‌బజార్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని రెయిన్‌బజార్‌కు చెందిన అహ్మద్ ఖాన్ స్థానికంగా ఉంటున్న మహిళపై అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రెయిన్‌బజార్ పోలీసులు తెలిపారు.

Man arrested in rape case in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News