Friday, July 4, 2025

ఎంఎల్ సి ఎన్నికల్లో ఎంఐఎందే విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్ సి ఎన్నికల్లో ఎంఐఎం ఘన విజయం సాధించింది. ఎంఐఎంకు 63 ఓట్లు రాగా బిజెపికి 25 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి గౌతమ్ రావుపై  ఎంఐఎం అభ్యర్థి హసన్‌ 38 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎంఎల్ సి ఎన్నికల్లో గెలవడంతో ఎంఐఎం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News