Sunday, April 28, 2024

ప్రేమాయణంలో మునిగితేలుతూ…

- Advertisement -
- Advertisement -

Most Eligible Bachelor release on oct 08th

 

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి ‘లెహరాయి…” సాంగ్ అప్‌డేట్ వచ్చింది. ఈనెల 15న ఈ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు అఖిల్, పూజా హెగ్డే రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News