Sunday, June 2, 2024

రాజేంద్ర నగర్ లో మహిళ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Muslim Woman suicide in Rajendra Nagar

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం షాజహా బేగం అనే మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షాజహా బేగం తన భర్త ఇమ్రాన్ తో మూడు నెలల క్రితం విడాకులు తీసుకుంది. అయితే, అప్పటి నుంచి షాజహాను మాజీ భర్త వేధిస్తున్నాడని.. అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Muslim Woman suicide in Rajendra Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News