Sunday, September 15, 2024

దేశవ్యాప్తంగా 3 రోజులపాటు పాస్ పోర్టు సేవలు బంద్

- Advertisement -
- Advertisement -

దేశంలో మూడు రోజుల పాటు పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు పాస్ పోర్ట్ సేవా సమితి ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గురువారం రాత్రి రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పాస్ పోర్ట్ సర్వీసులు పనిచే యవు. సాఫ్ట్‌వేర్ మెయిన్‌టెనెన్స్ కోసం మూడు రోజుల పాటు పాస్ పోర్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు పాస్ పోర్ట్ సేవా సమితి వెల్లడించింది. పాస్ పోర్ట్ సంబంధిత సర్వీసులను మరింత మెరుగు పరిచేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉన్న అపాయింట్మెం ట్స్‌ను ఇతర తేదీలకు సర్దుబాటు చేస్తామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News