Sunday, April 28, 2024
Home Search

ఎసిబి అధికారులు - search results

If you're not happy with the results, please do another search
CID Remand Report against Chandrababu

చంద్రబాబే సూత్రధారి.. సిఐడి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిఐడి అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఇందులో ఈ స్కామ్‌కి...
Bhuvaneswari emotional after Seeing Chandrababu at Court

కోర్టులో చంద్రబాబును కలిసి కన్నీటి పర్యంతమైన భువనేశ్వరి..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన సతీమణి నారా భువనేశ్వరి కలిశారు. చంద్రబాబుతో మాట్లాడారు. ఈ సమయంలో భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో...

ఇఎస్‌ఐలో రూ. 211 కోట్ల భారీ కుంభకోణం

హైదరాబాద్: ఈఎస్‌ఐ స్కాంపై ఇడి చార్జిషీట్ దాఖలు చేసింది. రూ. 211 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఇడి అధికారులు నిర్ధారించారు. ఇఎస్‌ఐ స్కాంలో మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురు...
enforcement directorate

మనీ లాండరింగ్ కేసు: ఇడి అదుపులో సిబిఐ కోర్టు మాజీ జడ్జి

న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన పంచ్‌కుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుధీర్ పర్మర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ...
Corruption in MRO office

తోడేళ్లదే రాజ్యం

మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో.... తోడేళ్లదే రాజ్యం అవినీతికి కేరాఫ్‌గా మారిన వైనం పేద రైతుల భూముల్లో వివాదాలు వరుసగా ఎసిబికి పట్టుబడుతున్న రెవెన్యూ అధికారులు పేద రైతు బుచ్చన్న భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్ ఈ కార్యాలయంలో తలారీ చెప్పిందే వేదం ఎప్పటి...
CID charge sheet in Bodhan fake challan scam

బోధన్ నకిలీ చలాన్ల వ్యవహారం

34 మందిపై అభియోగం హైదరాబాద్ : బోధన్‌లోని వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలాన్ల కుంభకోణం వ్యవహారంలో సిఐడి అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 34 మందిని నిందితులుగా చేర్చారు....
Rs 1 cr cash seized from village office staff

విలేజ్ అసిస్టెంట్ ఇంట్లో రూ. 1 కోటి నగదు స్వాధీనం

పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లా పాలక్కాయం గ్రామంలో గ్రామ పంచాయతీ ఉద్యోగి వి సురేష్ కుమార్‌ను లంచం పుచ్చుకుంటుండగా విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. లంచంగా పుచ్చుకున్న రూ. 1 కోటిని అతని...

దేశంలోనే తెలంగాణ పోలీస్ బెస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాధాన్యత దేశంలోని మరే రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు...

దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా తెలంగాణ పోలీస్

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాధాన్యత దేశంలోని మరే రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు చేయలేదని...
Boduppal AE Prasad Babu in ACB net

ఏసీబీ వలలో బోడుప్పల్ ఏఈ ప్రసాద్ బాబు

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. నిందితుడిని విద్యుత్ ఏఈ ప్రసాద్ బాబుగా గుర్తించారు. చిన్నిచిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్న నవీన్ అనే కాంట్రాక్టర్...
Mahmood ali signed the sanction file for the posts

పోస్టుల మంజూరు ఫైలుపై సంతకం చేసిన హోంమంత్రి

మూడు కమిషనరేట్ల జోన్ల పునర్వ్యవస్థీకరణ , పోస్టుల మంజూరు ఫైల్ పై సంతకం చేసిన హోం మంత్రి హైదరాబాద్ : రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నూతన సచివాలయంలోని మొదటి ఫ్లోర్‌లో...

మహమూద్ అలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిఎం

హైదరాబాద్ ః రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీకి జన్మదిన శుభాకాంక్షలను సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను మర్యాదపూర్వంగా మంత్రి మహమూద్ అలీ కలిసి...
False allegations are being made against intermediate board

ఇంటర్ బోర్డులో సమాంతర వ్యవస్థ

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ బోర్డుకి సమాంతరంగా మరో కమిషనర్ వ్యవస్థ నడుస్తోందని రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ నవీన్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సస్పెండై ప్రస్తుతం ఉద్యోగంలో లేని ఓ...
MLAs Poaching Case: SIT 2nd notice to BL Santosh

ఎంఎల్‌ఎలకు ఎర కేసులో ఎ4 సంతోష్

రెండో నోటీస్ జారీ ఎ7గా శ్రీనివాస్ ఎసిబి కోర్టుకు మెమో దాఖలు చేసిన సిట్ 26 లేదా 28న హాజరు కావాలని ఆదేశం లాయర్ శ్రీనివాస్‌కు మరోసారి నోటీసులు, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుకు...
Look out notices to BL Santhosh, Tushar, Jagguswami

బిజెపి పెద్దలపై లుక్‌అవుట్ నోటీసులు

  మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో సిట్ అధినేత సివి ఆనంద్ నేతృత్వంలోని సిట్ బృందం దూకుడు పెంచింది. విచారణకు హాజరవ్వని బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు లుక్ అవుట్...
SIT investigation of MLAs purchase case

ఎంఎల్‌ఎలకు ఎర కేసు.. సిట్ దర్యాప్తు

మన తెలంగాణ/ హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏల కొనుగోలు కేసు దర్యాప్తు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పా టు చేస్తూ బుధవారం ఆదేశాలు...
Employee transfers soon

4శాఖల్లో త్వరలో బదిలీలు?

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ 2017 తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఇదే తొలిసారి డివిజన్ల సర్దుబాటు వల్ల ఎక్సైజ్ శాఖలో ఐదేళ్ల కన్నా ఎక్కువగా ఒకే ఉన్నవారికి...
Nationwide praise for Telangana police

రాష్ట్ర పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు

పోలీసు మెడల్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ ఆలీ హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న తెలంగాణా పోలీసులకు దేశ వ్యాప్త ప్రశంసలు లభిస్తున్నాయని హోం మంత్రి మహమ్మద్ మమామూడ్...
9168 posts in Group-4 category

9,168 గ్రూప్-4 పోస్టులు

భర్తీకి సన్నాహాలు, అధికారులతో సిఎస్ సమీక్ష.. టిఎస్‌పిఎస్‌సికి 29లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశాలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్- 1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం...
TSPSC to release notification for Group 2 Recruitment

గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సన్నాహక సమావేశం నిర్వహించిన సోమేశ్ కుమార్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల నోటిఫికేషన్ జారీ పై నేడు బీఆర్కే భవన్ లో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ కుమార్...

Latest News