Tuesday, May 7, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Telangana Ex-IPS officer joins BSP

బహుజన పాలనలోనే మంచి భవిత

నల్లగొండ రాజ్యాధికార సంకల్ప సభలో ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ ఎంపి గౌతమ్ సమక్షంలో బిఎస్‌పిలో చేరిన మాజీ ఐపిఎస్ మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: బహుజన రాజ్యం సాధించుకోవడంతోనే మన భవిష్యత్తు మ నమే నిర్ణయించుకోగలుగుతామని మాజీ...
ED raids granite companies in Karimnagar

శ్వేత ఏజెన్సీ గుండెల్లో గ్రానైట్ డైనమైట్

మంత్రి బంధువులకు చెందిన ఏజెన్సీ సహా 9 కంపెనీలకు ఇడి నోటీసులు బిజెపి నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పిఎంఒ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇడి మన తెలంగాణ/కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొన్ని గ్రానైట్...
Telangana to abstain Godavari Board meeting

మరో తేేదీకి జరపండి

నేటి కృష్ణ,గోదావరి బోర్డుల సమావేశానికి హాజరుకాలేం మరో తేదీని ఖరారు చేయండి రెండు బోర్డులకు తెలంగాణ ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ మరో సారి లేఖలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జలశక్తి శాఖ ఆదేశించినందున...
Komatireddy Venkat Reddy gives clarity his contest in coming elections

భువనగిరిలో దళితబంధు ఇస్తే రాజీనామా చేస్తా

వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతిస్తా భువనగిరి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి పార్లమెంట్ పరిధిలోని దళితులకు, వాసాలమర్రి మాదిరిగా దళిత బం ధు పథకం లబ్ధి చేకూరితే,...
KTR Distribution Of Vehicles To Physically Handicapped

చిన్న సాయమైనా మిన్నదే

దివ్యాంగులపై మానవతా దృక్పథం చూపాలి అర్భాటాలకు వృథా ఖర్చు చేయొద్దని నా పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చాను స్పందించిన మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంపిలు, ఎంఎల్‌ఎలు తదితరులు దివ్యాంగులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు వారందరికీ...

అర్ధరాత్రి వరకు బార్లా…

నిబంధనలు భేఖాతర్ చేస్తున్న పబ్బులు పీకలదాకా మద్యం సేవిస్తున్న మందుబాబులు మద్యం మత్తులో డ్రైవింగ్...ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు అత్యధిక పబ్బులు రాజకీయ నాయకులవే మనతెలంగాణ, సిటిబ్యూరో: నగరంలోని పబ్బులు నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తుండడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు....

రేపు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం

  మన తెలంగాణ,సిటీబ్యూరో: మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్ 2 రింగ్ మెయిన్2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు గల 1600 ఎంఎం డయా...
Bonalu celebrations in Telangana

ఘనంగా బోనాల ఉత్సవాలు

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఆషాడ మాసం చివరి బోనాలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు. గత సంవత్సరం కోరనా కారణంగా బోనాలను నిర్వహించ లేక పోవడంతో ప్రభుత్వం...

విద్యుత్‌శాఖ బదిలీలో పాదర్శకతకు పాతర… కోర్టును ఆశ్రయిస్తామంటున్న ఉద్యోగ సంఘాల నాయకులు

మన తెలంగాణ సిటీబ్యూరో: చెప్పింది ఒకటి.. జరిగింది మరొకటి , విద్యుత్‌శాఖలో బదిలీలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించడం జరగదు. అంతా పారదర్శకంగా ఉంటుందని ఉన్నతాధికారులు స్పష్టంగా చేశారు. తీరా బదిలీల సమయం వచ్చేసరికి...
CEs for Krishna-Godavari Boards

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నివేదికపై మూడు వారాల సమయం కావాలి

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను కోరిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మనతెలంగాణ/హైదరాబాద్:  ఎన్జీటికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి నివేదిక ఇచ్చేందుకు మూడు వారాల సమయం...
KCR is relative of poor and weaker sections

బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు కెసిఆర్: రాజారాం యాదవ్

బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కెసిఆర్ ఒయు జెఎసి వ్యవస్థాపక అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్ మనతెలంగాణ/హైదరాబాద్:  హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం దేశరాజిపల్లి గ్రామంలోని యాదవ సంఘం సభ్యులు అఖిల భారత యాదవ మహాసభ...
6.1 Magnitude of Earthquake in Mizoram

తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు

ఎపిలోని గుంటూరు జిల్లా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కంపించిన భూమి పులిచింతలలో 2.3, 2.7, 3.0 సూర్యాపేట జిల్లాలో 1.8గా భూకంప తీవ్రత నమోదు మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో...
Cyber ​​security jobs are essential:Sandeep Maktala

సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు అత్యవసరం

శిక్షణ పొందేందుకు ఇదే సరైన సమయం సైబర్ సెక్యూరిటీ రంగంలో దక్కే అవకాశాలను సొంతం చేసుకోవాలి టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచప్రఖ్యాత...
Protein food give to children's by satya sai annapurna trust

చిన్నారులకు ప్రోటీన్ ఫుడ్ : హరీష్ రావు

సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలోని మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సున్న ప్రతి చిన్నారికి ఉచిత ప్రోటీన్ పుడ్ అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేట...
Ongoing Flood to Nagarjuna Sagar Dam

సాగర్‌కు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 66,057 క్యూసెక్కులు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం మనతెలంగాణ/హైదరాబాద్ : పలు ప్రా జెక్టుల్లోకి వరదనీటి ప్రవాహం కొనసాగు తుండగా, మరికొన్ని ప్రాజెక్టులోకి వరద...
CEs for Krishna-Godavari Boards

నీటి పరి’మితి’ మీరుతున్న ఎపి

పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణజలాలు తరలించకుండా ఎపిని ఆపాలి కృష్ణనది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇఎన్‌సి లేఖ మనతె లంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. కెఆర్‌ఎంబీ చైర్మన్‌కు నీటి...
Minister KTR Attend National Handloom Day Celebrations

ఘన నేత

చేనేత వస్త్రాలు కళానైపుణ్యానికి, వారసత్వ సంపదకు ప్రతీకలు, ఈ సంపదను కాపాడుతాం రాష్ట్రం ఏర్పడక ముందు చేనేత బడ్జెట్ రూ.70 కోట్లు ఇప్పుడు రూ.1200 కోట్లు జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కెటిఆర్ మన...
KCR inspects work on the new Secretariat

సచివాలయ నిర్మాణం సుపరిపాలనకు అద్దంపట్టాలి

ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించేలా ఉండాలి త్వరితగతిన నిర్మాణపనులు పూర్తిచేయండి ముందస్తు వ్యూహంతో సామగ్రి సమకూర్చుకోండి నూతన సెక్రటేరియెట్ నిర్మాణ పనులను నలుమూలలా తిరుగుతూ పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ స్వయం పాలనలో ప్రజా పరిపాలన...
Prashant kishor political expedition

పికె రాజకీయ యాత్ర సాగేనా!

  అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్‌లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్‌సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
Rahul Gandhi Consulted Shiv Sena Reddy

శివసేనరెడ్డిని పరామర్శించిన రాహుల్‌గాంధీ

హైదరాబాద్:  తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనరెడ్డిని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, పెగాసస్ స్పైవేర్ గూఢచర్యం, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా యువజన...

Latest News