Sunday, May 19, 2024
Home Search

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search

ఖమ్మంలో కీలక మలుపు

మనతెలంగాణ/ఖమ్మం బ్యూరో :జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థ్ధి ఎంపిక ఇంకా కొలిక్కి రాకముందే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి...

బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు దక్కవు

మన తెలంగాణ/నల్గొండ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలను మాయ చేసేందుకు యత్నిస్తూ మాజీ సిఎం కెసిఆర్ బస్సు యాత్ర చే స్తానంటుండని, బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ళ యాత్ర చే సినా భువనగిరి,...

తెలంగాణపై మోడీకి చిన్నచూపు

మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య ఘర్షణలు...

సామాజిక న్యాయం పేరుతో బడుగులకు అన్యాయం

ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలకు న్యాయం జరగలేదు సంఘ సంస్కర్తల కల సాఫల్యానికి కృషి చేస్తున్నా అమ్రోహా ర్యాలీలో ప్రధాని మోడీ ఇద్దరు యువరాజల జోడీకి ప్రజల తిరస్కరణ రాహుల్, అఖిలేశ్ ద్వయంపై పరోక్ష విమర్శ అమ్రోహా (యుపి) : పూర్వపు...
CM Revanth Reddy To Visit MLA Komatireddy Rajgopal Reddy House

ఇంటింటికి ఇందిరమ్మ

ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేర్చడానికి ప్రత్యేక కమిటీలు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు రూ.6వేల గౌరవ వేతనం జూన్ మొదటి వారంలో స్థానిక ఎన్నికలు మిగిలిన నాలుగేళ్లు అభివృద్ధిపైనే దృష్టి భువనగిరి, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో సిఎం రేవంత్‌రెడ్డి 12 నుంచి ప్రజల్లోకి... ప్రచారం ఉధృతం...
Lies don't change history: Rahul criticizes

అబద్ధాలతో చరిత్ర మారదు

రాజకీయ వేదికలపై నుంచి ‘అసత్యాల వెల్లువ’ బిజెజిపై రాహుల్ విమర్శ న్యూఢిల్లీ : కాంగ్రెస్ మేనిఫెస్టోపై ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని బిజెపి పదే పదే ఆరోపిస్తుండడంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ...
Modi public meeting at LB Stadium on May 10th

డిఎంకెవి ప్రమాదరకర రాజకీయాలు: ప్రధాని మోడీ

వేలూరు(తమిళనాడు): తమిళనాడులోని అధికార డిఎంకె సారథ్యంలోని కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అధికార డిఎంకె పార్టీ దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రమాదకర రాజకీయాలను తాను బయటపెడుతూనే ఉంటానని...
Revanth accuses BJP and BRS of plotting to lower his image

బిఆర్ఎస్, బిజెపి ఎన్నికల ఒప్పందం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడానికి, తన స్థాయిన బలహీన పరచడానికి బిజెపి, బిఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు అలాంటి...
Jai Ram Ramesh vs BJP

మేము రాముడి భక్తులం…. మతంతో రాజకీయం చేయం: జైరామ్ రమేశ్

ఢిల్లీ: రాముడిని ఆరాధిస్తామని, రాముడి పేరుతో తాము వ్యాపారం, రాజకీయం చేయమని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ తెలిపారు. మతాన్ని బిజెపి అడ్డంపెట్టుకొని రాజకీయం చేయడంతో రెండు దిగజారిపోయాయని...
New govt will transfer Rs 1 lakh into accounts of SC- ST women

మహిళల ఖాతాల్లోకి రూ. లక్ష

కొత్త ప్రభుత్వం రాగానే ఏటా ఆ నగదు బదలీ వచ్చేది మా ప్రభుత్వమే రాహుల్ గాంధీ ధీమా శివ్‌ని (మధ్య ప్రదేశ్) : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని...
Former PM Manmohan Singh slams PM Modi

అరుదైన విలక్షణ నేత

ఎటువంటి కుటుంబపరమైన పూర్వరంగం లేకుండా కేవలం తన నిబద్ధత కారణంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అత్యున్నత పదవులు అధిష్టించి దేశాభివృద్ధి దిశనే మార్చివేసిన యోధుడిగా చరిత్రలో నిలిచిపోగల అరుదైన విలక్షణ నేత డా....

తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు?

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు ఏ మొహం పెట్టుకుని వచ్చారో సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్...

10 లక్షల మందితో జన జాతర

మనతెలంగాణ/హైదరాబాద్ :కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న తుక్కుగూడ సభను విజయవంతం చేయడానికి సిఎం రేవం త్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. నేడు సాయంత్రం తు క్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్...

దేశానికి దశ..దిశ తుక్కుగూడ

మనతెలంగాణ/హైదరాబాద్ : తుక్కుగూడ బహిరంగ సభలో జాతీయ మేనిఫెస్టో విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమా ర్క తెలిపారు. ఇందులో దేశ దశ, దిశను నిర్ణయించే హామీలుంటాయని ఆయ న...
CM Revanth Reddy Slams KCR

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: సిఎం రేవంత్‌రెడ్డి

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగింది రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యింది పదేళ్ల తర్వాత మాజీ సిఎం కెసిఆర్ పొలం బాట పట్టడం సంతోషకరం కవిత బెయిల్ కోసం కెసిఆర్ కుటుంబం ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుంది కెసిఆర్...

మోడీ మ్యాచ్ ఫిక్సింగ్

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మ్యాచ్ పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400సీట్ల నినాదం సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో బిజెపి...
Mallikarjun Kharge Slams BJP at Rally

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విషం లాంటివి: మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విషం లాంటివని.. రుచి చూసినా చచ్చిపోతారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు.ఈ...
JNU Lesson

జెఎన్‌యు గుణ‘పాఠం’

ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్‌సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి...

ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో మెగా ర్యాలీ

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అర్వింద్ కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసినందుకు నిరసన సూచకంగా రామ్‌లీలా మైదాన్‌లో ‘ఇండియా’ కూటమి మెగా ర్యాలీ నిర్వహణకుఢిల్లీ పోలీసులు అనుమతిఇచ్చారు. ప్రతిపక్ష కూటమిలో భాగమైన 13...

మహారాష్ట్రలో ఎంవిఎకు షాక్

మహారాష్ట్రలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వంచిత్ బహుజన్ అఘాడి (విబిఎ) వ్యవస్థాపకుడు ప్రకాశ్ అంబేద్కర్ మరాఠా రిజర్వేషన్ ప్రచారోద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్‌తో చర్చల అనంతరం మూడవ ఫ్రంట్‌ను ఏర్పాటు...

Latest News