Friday, May 3, 2024
Home Search

ఇరాన్‌ - search results

If you're not happy with the results, please do another search

ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధం..మధ్యలో తలదూర్చొద్దు

ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున పోరుకు తాము సిద్ధం అవుతున్నామని ఇరాన్ తెలిపింది. అమెరికా ఇతర దేశాలు ఇజ్రాయెల్ తరఫున నిలవరాదని, తరువాతి పరిణామాలకు వారిదే బాధ్యత అని హెచ్చరించింది. మీరు మధ్యలో తలదూర్చరాదని...
Iran surgical strike in Pakistan

పాకిస్థాన్‌లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్

జైష్ అల్ అదిల్ కమాండర్ హతం ఇస్లామాబాద్ : పాక్ భూభాగంలో ఇరాన్ మరోసారి చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌లో ఉగ్రసంస్థ ‘జైష్ అల్ అదిల్ ’ కమాండర్ ఇస్మాయిల్ షాభక్ష్ హతమైనట్టు ఆ దేశ...

రెడ్‌సీపై దాడుల ప్రభావం

గత సంవత్సరం అక్టోబర్‌లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వివాదంలో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ (యుకె) దేశాలు ఇజ్రాయెల్‌కి మద్దతుగా నిలిచాయి. ఇరాన్ దేశం హమాస్‌కి మద్దతుగా...

తండ్రి, సోదరుడితో సహా 12 మందిని కాల్చి చంపిన యువకుడు

టెహ్రాన్ : ఇరాన్ లోని సౌత్ సెంట్రల్ ప్రావిన్స్ కెర్మాన్‌లో 30 ఏళ్ల యువకుడు వేటకు ఉపయోగించే కలష్నికోవ్ రైఫిల్‌తో తన తండ్రి, సోదరుడితో సహా మొత్తం 12 మంది దగ్గరి బంధువులను...
US retaliatory attack on Baghdad

అమెరికా ప్రతీకార దాడిలో కీలక కమాండర్ మృతి

వాషింగ్టన్: ఇరాక్ లోని మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో కీలక కమాండర్ హతమైనట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ మద్దతు ఉన్న కతైబ్ హెచ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్ కమాండర్...
Israel hamas war

యుద్ధాలకు కారణం అగ్రరాజ్యాలే!

వర్ధమాన దేశాల వనరులను కొల్లగొట్టేందుకు పోటీ పడుతుంటాయి సామ్రాజ్యవాద దేశాలు! తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు, పెట్టుబడిదారీ దేశాలు ముదిరి సామ్రాజ్యవాద దేశాలుగా విస్తరిస్తున్నాయి. అవి ఆయా దేశాల్లో తమ అనుకూల ప్రభుత్వాలను...

ఇరాన్ క్షిపణి దాడిపై ముందుగానే పాక్‌కు తెలియజేశాం

న్యూఢిల్లీ : జనవరి 16 న ఇరాన్ క్షిపణి దాడి గురించి పాకిస్థాన్ మిలిటరీకి ముందుగానే తెలియజేసినట్టు ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. అయితే అది బయటకు వెల్లడించడం గురించి పాకిస్థాన్‌కు ఎక్కడా...
Retaliatory attacks by Pakistan

పాక్ ప్రతీకార దాడులు

ఉగ్ర స్థావరాలంటూ ఇరాన్ భూభాగంపై బాంబుల వర్షం తొమ్మిది మంది మృతి రెండు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో రోజురోజుకు విస్తరిస్తున్న ఘర్షణలు ఆందోళనలో ప్రపంచ దేశాలు ఉగ్రవాద స్థావరాల ధ్వంసం ఇస్లామాబాద్ /...
Parliament security breach

ఇరాన్ దాడులు

సంపాదకీయం: ప్రపంచమంతటా వున్నానని ఉగ్రవాదం తరచూ చాటుకొంటున్నది. సరిహద్దుల్లో మాటువేసి ఆయా దేశాల ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నది. ప్రాణాలకు కూడా తెగించి ఉగ్రవాదులుగా మారుతున్నవారు ఏమి ఆశించి అలా చేస్తున్నారనేది ఒక క్లిష్టమైన...

పాక్ భూభాగంలో ఇరాన్ దాడులు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంపై ఇరాన్ అనూహ్యరీతిలో , అసాధారణ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున అక్కడి ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్‌జరిపిన దాడులలో...
Food quality control system in India

హౌతీల అంతు చూడగలరా?

అంతర్జాతీయ సరఫరాలపై ఆధారపడి ప్రపంచం మనుగడ సాగిస్తున్నప్పుడు ఏ మూల ఏ సంక్షోభం తలెత్తినా లోక శోకం పెరిగి జనజీవితం మరింత దుర్భరమవుతుంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడుల నేపథ్యంలో...

ఒమన్ జలసంధిలో చమురు ట్యాంకర్ హైజాక్!

దుబాయి: అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాజాగా ఓ చమురు ట్యాంకర్‌గా కేంద్ర బిందువుగా మారింది. ఒమన్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఈ ఆయిల్ ట్యాంకర్‌లోకి మిలిటరీ యూనిఫామ్‌లో ఉన్న గుర్తు తెలియని...
Food quality control system in India

పశ్చిమాసియా మంటలు

పశ్చిమాసియా, పెనం మీది నుంచి పొయ్యిలో పడుతున్నది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను ఆపడానికి సిద్ధంగాలేని దాని అధినేత నెతన్యాహు విస్తృత ప్రాంతీయ యుద్ధాన్ని రెచ్చగొడుతున్నాడనే అభిప్రాయం కలుగుతున్నది. స్వదేశంలో తన తప్పులు...
73 Killed After Twice Explosion in Iran

ఇరాన్ లో బాంబు పేలుళ్లు.. 103మంది మృతి, 171మందికి తీవ్ర గాయాలు

టెహ్రాన్: ఇరాన్‌లో బుధవారం జరిగిన జంటపేలుళ్లలో వంద మందికి పైగా దుర్మరణం చెందారు. దేశంలోని ఆగ్నేయ ప్రాంత నగరం కెర్మాన్‌లో ఈ వరుస పేలుళ్లు రక్తపాతానికి దారితీశాయి. ఇక్కడ ఖననవాటికలో జనరల్ ఖాసీం...
Food quality control system in India

ఊహించని ఊరట

దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒక విషాద ఘటన నుంచి కొంత ఊరట. పరాయి గడ్డ మీద భారతీయులకు కలిగిన కష్టం నుంచి పాక్షిక విమోచన. అరుదైన ఆపద నుంచి బయటపడుతున్న సంకేతాలు. గల్ఫ్...

అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక దాడిపై దర్యాప్తు ప్రారంభించిన నేవీ

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి ఘటనలపై భారత నౌకాదళం దర్యాప్తు ప్రారంభించింది. సౌదీ అరేబియానుంచి మంగళూరుకు వస్తున్న ఈ నౌకపై డ్రోన్ దాడి కారణంగా నౌకలోని...
Western objections to Iran's nuclear missile programs

ఇరాన్ అణు క్షిపణుల కార్యక్రమాలపై పశ్చిమదేశాల ఆక్షేపణ

న్యూయార్క్ : బాలిస్టిక్ క్షిపణులను అక్రమంగా పరీక్షిస్తుండడమే కాకుండా, అభివృద్ధి చేస్తుండడంపై ఇరాన్‌ను పశ్చిమదేశాలు తీవ్రంగా ఆక్షేపించాయి. క్షిపణులతోపాటు వందలాది డ్రోన్లను రష్యాకు సరఫరా చేస్తున్నట్టు ఆరోపించాయి. యురేనియం నిల్వలను అనూహ్యంగా 60...

నర్గేస్ కు నోబెల్ శాంతి పురస్కార బహుకరణ

హెల్సింకి : ఈ ఏటి నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్ హక్కుల ఉద్యమనాయకురాలు నర్గేస్ మెహమ్మది పరోక్షంగా అందుకున్నారు. ఇరాన్‌లో ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తోన్న నర్గేస్ తరఫున ఈ పురస్కారాన్ని ఆదివారం...
Food quality control system in India

నిష్ఫల చర్చలు!

ఒకరిని చూసి మరొకరు భయపడుతూనే, పరస్పరం అనుమానించుకొంటూనే అమెరికా, చైనాలు చర్చల పేరిట సాగిస్తున్న దౌత్యం వల్ల ప్రపంచానికి చెప్పుకోదగిన మేలు కలుగకపోడం సహజం. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ...
Food quality control system in India

రష్యన్ ఆయిల్‌కు అంతరాయం?

రష్యాతో ఇండియా ఆయిల్ స్నేహానికి చైనా నుంచి తీవ్రమైన ముప్పు ఎదురవుతున్నదా? రూపాయిల్లో కొనుగోలుకు ఇంత కాలం సునాయాసంగా అందుబాటులో వున్న రష్యన్ ఆయిల్ ఇక నుంచి ఇండియాకు ముఖం చాటుచేయనున్నదా? చైనా...

Latest News