Friday, May 17, 2024
Home Search

ఇరాన్‌ - search results

If you're not happy with the results, please do another search
Israeli retaliatory attack on Iran

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి?

అధికారికంగా ధ్రువీకరించిన ఇరు దేశాలు దుబాయ్: ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపిందన్న అనుమానంతో ఇరాన్ శుక్రవారం తెల్లవారుజామున తన అణు స్థావరం, వైమానిక కేంద్రం ఉన్న ఇస్ఫాహన్ నగరంలో స్వీయ రక్షణ శ్రీఇపణులను ప్రయోగించింది....
Four Mossad agents sentenced to death in Iran

నలుగురు మొస్సాద్ ఏజెంట్లకు ఇరాన్‌లో మరణ శిక్ష

టెహ్రాన్ : ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేయడమే కాక, ఇరాన్ లోని ఇస్ఫాహాన్‌లో బాంబుదాడులు చేయడానికి కుట్ర పన్నారన్న నేరంపై మొసాద్ సంస్థకు చెందిన నలుగురికి సోమవారం ఇరాన్‌లో మరణ శిక్ష విధించారు....

ఇరాన్‌లో 9 మంది పాక్ కార్మికుల హత్య

ఇస్లామాబాద్ : ఇరాన్‌లో ఒక దారుణ సంఘటనలో తమ దేశీయుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పాకిస్తాన్ కోరింది. రెండు దేశాల సరిహద్దులలో పోటాపోటీ కాల్పుల సంఘటనలతో ఉద్రిక్తతలు నెలకొన్న కొన్ని రోజులకే...

ఇరాన్‌పై పాక్ ప్రతీకార దాడులు

టెహ్రాన్ ః సమీపంలోని పొరుగు దేశం ఇరాన్‌పై పాకిస్థాన్ బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్‌లోని టెర్రరిస్టు స్థావరాలపై అత్యంత నిర్థిష్ట కీలక సైనిక దాడులను నిర్వహించింది. ఈ...

ఇరాన్‌లో పేలుళ్లపై ఖండించిన భారత్

న్యూఢిల్లీ : ఇరాన్‌లోని కెర్మాన్ నగరంలో జరిగిన రెండు ఉగ్రవాద పేలుళ్ల ఘటనలను భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఖండించింది. ఇరాన్ క్వాడ్ సైనిక దళం అధినేత ఖాసీం సులేమానీ సంస్మరణ దశలో...
Iran blasts

ఇరాన్‌లో జంట పేలుళ్లు

వంద మందికిపైగా దుర్మరణం వందలాది మందికి తీవ్రగాయాలు జనరల్ సులేమానీ సంస్మరణలో ఘటన ఉగ్రవాద చర్యగా నిర్ధారణ ..దర్యాప్తు వంద మందికిపైగా దుర్మరణం, వందలాదికి తీవ్రగాయాలు ఉగ్రవాద చర్యగా నిర్థారణ.. దర్యాప్తు టెహ్రాన్ : ఇరాన్‌లో...
FIFA World Cup 2022: England beat Iran by 6-2

ఫుట్‌బాల్ ప్రపంచకప్: ఇరాన్‌పై ఇంగ్లండ్ విజయం..

దొహా(ఖతర్): ఇక్కడ జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. సోమవారం ఖలిఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-2 గోల్స్ తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. ఆరంభం...

ఇరాన్‌లో ఇంతుల తిరుగుబాటు

 ఇరాన్ మహిళలు అక్కడి మత నైతిక రాజ్య సంకెళ్ళను విరిచి పోగు లుపెడుతున్నారు, ప్రాణాలకు తెగిస్తున్నారు. అమెరికా ఆంక్షల వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోయి దేశ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోయి జన...
Inter First year student commits suicide

ఇరాన్‌లో ఒక్క రోజే 12 మందికి ఉరి

ఏడాదిలో 333 మందికి మరణశిక్ష పారిస్ : ఇరాన్‌లో మరణశిక్షలు ఏటేటా పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్క రోజే 12 మంది ఖైదీలను ఉరి తీసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2021 లో ఒక్క ఏడాది...
US President tests positive for Covid-19

ఇరాన్‌తో ఒకలా, రష్యాతో మరోలా!

ఉక్రెయిన్ వివాదం లో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు. అందుకే బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు, బుజ్జగింపులకు తెర...
Five killed in separate road accidents

ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

టెహ్రాన్: ఆగ్నేయ ఇరాన్‌లో మంగళవారం సంభవించిన ఒక రోడ్డు ప్రమాదంలో 8 మంది పిల్లలతోసహా 14 మంది మరణించారు. మూడు కార్లు ఢీకొని ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియరానప్పటికీ ఈ ప్రమాదంలో...
Aeroplane

ఇరాన్‌లో కూలిన విమానం…. 180 మంది మృతి?

  టెహ్రాన్: ఇరాన్‌లో యుక్రెయిన్‌కు చెందిన విమానం కూలిపోయింది. ఖోమైనీ ఎయిర్ పోర్టు నుంచి బోయింగ్ 73 జెట్‌లైనర్ విమానం టెకాఫ్ అయిన వెంటనే టెహ్రాన్‌లో కూలిపోయింది. విమానంలో 180 ప్రయాణికులున్నట్టు సమాచారం. విమానంలో...
Trump

ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

బాగ్దాద్ : బాగ్దాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ మద్దతు ఆందోళనకారులు దాడి జరపడంతో అమెరికా భగ్గు మంది. మంగళవారం అమెరికా విమాన దాడులకు రెండు డజన్ల మంది పోరాటయోధులు మరణించడంతో...
Chabahar port beneficial for west bengal

చబహార్ రేవు మొత్తం ప్రాంతానికి లాభదాయకం

ఆ విషయమై సంకుచిత దృక్పథం తగదు యుఎస్ హెచ్చరికపై జైశంకర్ కోల్‌కతా : చబహార్ రేవు ఈ మొత్తం ప్రాంతానికి ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ విషయమై సంకుచిత దృక్పథం తగదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్...
israel and palestine war

యుద్ధాలు విధ్వంసానికి ప్రతిరూపాలు

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘటనలు మారణహోమానికి దారితీస్తున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య గాజా విషయంలో సాగుతున్న సుదీర్ఘ పోరాటం, సిరియా సంక్షోభం, అంతర్యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం శాంతి కాముకులకు...
Israel airstrikes on Rafah

రఫాపై ఇజ్రాయెల్ దాడులు.. 18 మంది హతం

18 మంది హతం వారిలో 14 మంది పిల్లలు గాజాకు యుఎస్ 9 బిలియన్ డాలర్ల సాయం రఫా (గాజా స్ట్రిప్) : దక్షిణ గాజా నగరం రఫాపై ఇజ్రాయెల్ శనివారం రాత్రి జరిపిన దాడుల్లో 14...
Observing India's Elections: German Ambassador

భారత్ ఎన్నికలను గమనిస్తున్నాం: జర్మన్ రాయబారి

న్యూఢిల్లీ: భారత్‌లో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచం లోనే అతి పెద్ద ఎన్నికలను జర్మనీ ఆసక్తిగా గమనిస్తోందని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్ అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా...
Israel-Iran War Effect on fuel and fertilizers

ఇంధనం, ఎరువులపై యుద్ధ ప్రభావం

మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 1 శాతం పెరిగాయి. మార్కెట్‌లో స్థిరత్వం కోసం...
Iran's attack on Israel:

భగ్గుమన్న పశ్చిమాసియా

ఇజ్రాయెల్‌పై వందలాది డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ భీకర దాడి చిత్తు చేసిన ఇజ్రాయెల్ 99శాతం తిప్పికొట్టామని ప్రకటన ప్రతిదాడి తప్పదు : నెతన్యాహు దెబ్బకు దెబ్బ తీశాం : ఇరాన్ మిత్రపక్షాలతో కలిసి...
Iran's fierce attack on Israel

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడి.. విరుచుకుపడ్డ డ్రోన్లు, క్షిపణులు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడి విరుచుకుపడ్డ డ్రోన్లు, క్షిపణులు భగ్గుమన్న పశ్చిమాసియా ప్రాంతం రంగంలోకి దిగుతోన్న అమెరికా దెబ్బకు దెబ్బ అన్న ఇరాన్ ప్రతిదాడికి రెడీ అవుతున్న ఇజ్రాయెల్ నెతన్యాహూ బైడెన్ కీలక...

Latest News