Saturday, May 4, 2024
Home Search

రుణమాఫీ - search results

If you're not happy with the results, please do another search
Ravula Chandra Shekar Reddy Joins BRS

రైతు రుణమాఫీపై ఎవ్వరూ ఆందోళన చెందొద్దు.. త్వరలోనే పూర్తవుతుంది

రైతు రుణమాఫీపై ఎవ్వరూ ఆందోళన చెందొద్దు.. త్వరలోనే పూర్తవుతుంది బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన లిఫ్ట్...
We are credited with two loan waivers

రెండుసార్లు రుణమాఫీ ఘనత మాదే

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: బిఆర్‌ఎస్‌కు మేనిఫె స్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లతో సమానమని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అ న్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో...
Implementation of farmers loan waiver should be expedited

రైతుల రుణమాఫీ అమలును వేగవంతం చేయాలి

రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మన తెలంగాణ / హైదరాబాద్ : రైతు రుణమాఫీ అమలును వేగవంతం చేయాలని సిపిఐ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ ఒక...
Grievance Cell for loan waiver

రుణమాఫీకి గ్రీవెన్స్ సెల్

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి సబంధించి బ్యాంకుల ద్వారా పంటరుణాలు తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్న ప్రక్రియలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గ్రీవన్స్ సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర...

హైదరాబాద్ లో భూములు అమ్మి రుణమాఫీ చేశారు: ఈటల

ఖమ్మం: నాలుగున్నరేళ్లుగా రుణమాఫీ చేస్తామని సిఎం కెసిఆర్ మోసం చేశారని మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. ఖమ్మం వేదికగా బిజెపి ఎన్నికల శంఖారావం పూరించింది. రైతు గోస-బిజెపి భరోసా పేరిట జరిగిన బహిరంగ...
Will fight for BC tickets with higher authority: Revanth Reddy

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ఏం చేసిందో నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా? అని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. చరిత్ర తిరగేసి చూడు కాంగ్రెస్ ఏం చేసిందో తెలుస్తుందన్నారు. బుధవారం మాజీమంత్రి...
Give loan waiver money to farmers

రుణమాఫీ డబ్బులు రైతులకు ఇవ్వండి

అప్పుల కింద జమ చేసుకోవద్దు బ్యాంకర్లను కోరిన మంత్రి హరీశ్, నిరంజన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : పంట రుణాల మాఫీ డ బ్బులను పాత అప్పుల కింద జమ చేసుకోకుండా నేరుగా రైతులకు అందించాలని...
Harish Rao Press Meet in Medak

ఇచ్చిన మాట ప్రకారం లక్ష రుణమాఫీ చేస్తున్నాం

మెదక్: ఇచ్చిన మాట ప్రకారం లక్ష రుణమాఫీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్ రావు...
Debt relief for farmers

రైతన్నలకు అద్భుత వరం రుణమాఫీ

‘అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధానికి శిరస్సు వంచి అభివాదం తెలిపే కెసిఆర్ సర్కార్ ఇది.. నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమ వేదంగా భావించే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇది.. రైతు లేనిదే...

రుణమాఫీ సందేహాలకు సమాధానాలు

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రం గానికి సంబంధించి రైతులు బ్యాంకుల్లో తీసుకు న్న పంట మాఫీ 2018డిసెంబర్ 11నాటికి రుణాలు పొందిన వారికి మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. పంట రుణాల మాఫీపై...

రుణమాఫీ కోసం రూ. 18,241 కోట్ల బడ్జెట్ ఆర్ధిక శాఖ విడుదల

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రైతు సంక్షేమం కోసం నిరంతరం తపించే సీఎం కేసీఆర్...

రుణమాఫీ ఆరంభం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట మాఫీ ప్రక్రి య గురువారం నుంచి ప్రారంభమైంది. ఆర్థ్ధిక శాఖ రుణమాఫీ కోసం రూ.167.59కోట్లు విడుదల చేసిం ది. బ్యాంకుల్లో పంట రుణాల బకాయి...
On farmer loan waiver and merger of RTC...

రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై…

శాసన మండలిలో ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టిన ఎంఎల్‌సిలు కవిత, ప్రభాకర్‌రావు హైదరాబాద్ : రైతు రుణమాఫీ సహా ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల ప్రభుత్వాన్ని, సిఎం కెసిఆర్‌ను అభినందిస్తూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు...

రుణమాఫీకి రూ.19,000 కోట్లు

లక్షలోపు పంటరుణాల మాఫీకి ముఖ్యమంత్రి ఆదేశాలు నేటినుంచి రూ.19వేలకోట్లు బ్యాంకులకు జమ వచ్చెనెల 15నాటికి రైతులందరికీ రుణ విముక్తి 2018నాటి ఎన్నికల హామీ పూర్తిగా అమలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర...
KTR

నేడు రుణమాఫీ సంబురాలు..

హైదరాబాద్ : రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ బుధవారం ఆదేశాలు జా రీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు ని ర్వహించాలని పార్టీ శ్రేణులకు...

రైతు రుణమాఫీ, రైతుల సమస్యలపై పెరాడాలి

కామారెడ్డి : పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర పశుసంవర్ధ్దక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల కామారెడ్డి నియోజకవర్గ పర్యటన సందర్భంగా బిబిపేట్ మండలం పెద్దమ్మ కళ్యాణ మండపంలో జహీరాబాద్ పార్లమెంట్...

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ

నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి 2లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం గుర్రంపోడ్‌మండల కేంద్రంలో పాద యాత్ర సందర్భంగా జరిగిన కార్యకర్తల...
Bhatti Vikramarka reacts on Telangana Budget 2023

బడ్జెట్ లో నిరుద్యోగ భృతి, రుణమాఫీ ఊసేలేదు: భట్టీ విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24పై కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ నేత భట్టీ విక్రమార్క మండిపడ్డారు. సోమవారం ఉదయం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం...
Rahul Gandhi on Congress President election

రైతులకు రూ.3 లక్షలు రుణమాఫీ.. ఉచిత విద్యుత్

రైతులకు రుణమాఫీ..ఉచిత విద్యుత్ రూ.500కే ఎల్‌పిజి సిలిండర్ గుజరాత్ ఓటర్లపై రాహుల్ హామీల వర్షం అహ్మదాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ...
Varun Gandhi satires on Modi freebies comments

పెద్దలకు రుణమాఫీ.. పేదలకు రేషన్

మోడీ ఉచితాలపై వరుణ్ చురక న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఉచితాలు అనుచితాలు అని చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి వరుణ్‌గాంధీ ఘాటుగా , వ్యంగాత్మకంగా స్పందించారు. యుపిలోని పిల్భిత్ ఎంపి అయిన...

Latest News