Saturday, April 27, 2024
Home Search

హుజూర్‌నగర్ - search results

If you're not happy with the results, please do another search

ప్రచారంలో దూకుడు

మన : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ దూసుకుపోతుంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తమ పార్టీ అభ్యర్థులకు ఇప్పటికే బి.ఫాంలు అందజేసి, మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో గులాబీ పార్టీ...
If the majority of 50 thousand votes is reduced... he will leave politics

50 వేల ఓట్ల మెజార్టీ తగ్గితే రాజకీయ సన్యాసం

కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు...
BJP Manifesto

ఆమోదయోగ్యంగా బిజెపి మేనిఫెస్టో రూపకల్పన : ఈటల

మనతెలంగాణ/ హైదరాబాద్ : అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా బిజెపి మేనిఫెస్టో రూపొందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...
Congress released the first list with 55 candidates

55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

మైనంపల్లి, ఉత్తమ్‌కుమార్‌లకు రెండేసి టికెట్‌లు మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి జాబితాలో 55 మందికి...
Vizag High Speed Railway Line from Shamshabad via Vijayawada

శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ హైస్పీడ్ రైల్వేలైన్

లైన్ కోసం ‘పెట్’ సర్వేకు అనుమతించిన రైల్వే బోర్డు ఆరునెలల్లో నివేదిక అందించనున్న కాంట్రాక్టర్ మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్లే హైస్పీడ్ రైల్వేలైన్ ఏర్పాటునకు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్...

‘శంషాబాద్ టు విజయవాడ మీదుగా వైజాగ్‌కు హైస్పీడ్ రైల్’

హైదరాబాద్:  శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్లే హైస్పీడ్ రైల్వేలైన్ ఏర్పాటునకు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వేకు రైల్వేబోర్డు అనుమతులు మంజూరు చేసిందని దక్షిణమధ్య రైల్వే అధికారిక...

కారును పోలిన గుర్తులు తొలగించండి

తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్ ఎంపిలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం న్యూ ఢిల్లీలోని...
6 More IAS transferred by Telangana Govt

గిరిజన ఆవాసాల రోడ్లకు రూ. 441 కోట్లు విడుదల

హైదరాబాద్ : రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలలో బిటి రోడ్ల కోసం ప్రభుత్వం రూ. 441.21 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని ఆ దివాసీ గూడేలు, లంబాడి...
Kangali Congress

కామారెడ్డి నుంచి షబ్బీర్… ఖైరతాబాద్ నుంచి రోహిన్ రెడ్డి….

హైదరాబాద్: కాసేపట్లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీ జరిగింది. వరుసగా మూడు రోజుల పాటు అభ్యర్థుల వడపోతపై దృష్టి పెట్టారు. పిఇసి సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ ముఖాముఖి మాట్లాడనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై...
Congress

పోటీకి సీనియర్లు విముఖం

టికెట్ కోసం దరఖాస్తు చేయని జానా రెడ్డి, గీతా రెడ్ఢి, విహెచ్, రేణుకా చౌదరి, నాగం జానార్ధన్ రెడ్డి వారసుల కోసం పలువురు సీనియర్ల దరఖాస్తు ఇల్లందు టికెట్ కోసం 36 మంది పోటీ మనతెలంగాణ/హైదరాబాద్:  ఈసారి...
Congress

నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: తన అంచనా ప్రకారం నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. భార్య పద్మావతితో కలిసి...
Congress

119 నియోజకవర్గాలు…వెయ్యికి పైగా దరఖాస్తులు

చివరిరోజు గాంధీభవన్‌కు క్యూ కట్టిన ఆశావహులు ఇల్లందు టికెట్ కోసం 36 మంది పోటీ కొన్ని చోట్ల అన్నదమ్ములు, మరికొన్ని చోట్ల తండ్రీకొడుకుల దరఖాస్తు దరఖాస్తులు భారీగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో వెల్లివిరిసిన నూతనోత్సాహం మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న అసెంబ్లీ...

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సూర్యాపేట:రోడ్డు ప్రమాదంలో ఒకవ్యక్తి మృతి చెందగా, మరొ వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలో జరిగింది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మల్లన్న నగర్‌కు చెందిన పోలంపల్లి రాము అనేవ్యక్తి...

గుండ్లపల్లిలో మొహర్రం వేడుకలో ఎమ్మెల్యే సైదిరెడ్డి

సూర్యాపేట:హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు స్వంత గ్రామమైన గుండ్లపల్లిలో మొహర్రం(పీర్లపండుగ) వేడుకలో శనివారం పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి,పూలధట్టీలు, ఛాదర్‌లు సమర్పించారు.ఈ సందర్బంగా ము స్లిం లు,గ్రామస్తులు ఆడిపాడి పీర్లను...
My home Cement Industry accident

మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం

ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు అనుమతులు లేకుండా 4వ ప్లాంట్ నిర్మాణం 500 మీటర్ల ఎత్తులో పనులు చేస్తున్న కార్మికులు మీడియాను లోపలికి రానివ్వని యాజమాన్యం మన తెలంగాణ/హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్ళచెర్వు...

మైహోమ్‌లో లిఫ్ట్ కూలీ కార్మికుడు మృతి

సూర్యాపేట:హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్ళచెర్వు మండల కేంద్రంలో ఉన్నటువంటి మైహోమ్ సిమెంట్ పరిశ్రమ లో మంగళవారం జరిగిన లిఫ్ట్‌వైర్ తెగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పలువురు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు,...

వైద్యం వికటించి బాలుడు మృతి

సూర్యాపేట: వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన హుజూర్ నగర్ పట్టణంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మఠంపల్లి మండలం బిల్య నాయక్ తండాకు చె ందిన భానోత్ రమేష్ తల్లి...

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి

సూర్యాపేట: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు న లమాద పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం హు జూర్‌నగర్‌లోని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉ త్తమ్‌కుమార్ రెడ్డి...

సిఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి

సూర్యాపేట: జిల్లాలో సిఎంఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువులోపు పూర్తిచేసి ఎఫ్‌సిఐకి అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. శుక్రవారం సూర్యాపేటలెక్టరేట్‌లో తన ఛాంబర్‌నందు రైస్ మిల్లర్లు, ఎఫ్‌సిఐ, సివిల్ స ప్లై అధికారులతో...

అర్హులైనవారందరికీ అండగా సిఎమ్‌ఆర్‌ఎఫ్

సూర్యాపేట:అర్హులైన వారిందరికీ అండగా సిఎమ్‌ఆర్‌ఎఫ్ నిలుస్తుందని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన...

Latest News