Tuesday, May 7, 2024
Home Search

ఎండలు - search results

If you're not happy with the results, please do another search
Rains in Several Districts in Telangana for next 2 days

వానొస్తుంది.. రైతన్నా.. జర పైలం

హఠాత్తుగా మారిన వాతావరణం నాలుగు రోజులపాటు వర్షాలే.. వర్షాలు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు నగర వాసులకు ఉక్కపోత నుంచి విముక్తి వ్యవసాయరంగం అప్రమత్తం చేతికొచ్చిన పంట నేలపాలయ్యే ప్రమాదం...
Gold rate increased by 25 percent in 6 months

తగ్గేదే లే అంటున్న బంగారం

6 నెలల్లో 25 శాతం పెరిగిన రేటు రూ.57 వేల నుండి రూ.70 వేలు దాటిన వైనం ఈ సంవత్సరం రూ.72 వేలు దాటొచ్చంటున్న నిపుణులు ముంబై : సాధారణంగా బంగారం, ఈక్విటీ మార్కెట్ రాబడులు వ్యతిరేక...
Beer no stock in Telangana

జోరు తగ్గిన బీరు

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నో స్టాక్ బోర్డులు గత ప్రభుత్వ హయాంలోని బకాయిల చెల్లింపుల్లో ఆలస్యంతో ఉత్పత్తి తగ్గించిన కంపెనీలు దానికి తోడుగా భారంగా మారిన నీటి కొరత వైన్స్, బార్ల యాజమాన్యాల...
Telangana heat wave alert

ఇవాళ ఉ.11 నుంచి సా. 4.30 వరకు ప్రజలు బయటకు రావద్దు…

నేడు రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లోనూ తీవ్రమైన వడగాల్పులు వీయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే అవశాశం ఉందని తెలిపింది. శనివారం ఉదయం...

ఠారెత్తిస్తున్న మండుటెండలు

మనతెలంగాణ/హైదరాబాద్ :ఏప్రిల్ మొద టి వారంలోనే ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉ ష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నా యి. వడగాడ్పుల...
KTR vs Congress

పార్టీ గేట్లు ఎత్తడం కాదు… ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలి: కెటిఆర్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో జోరుగా ట్యాంకర్ల దందా నడుస్తోందని, ప్రాజెక్టుల్లో నీరున్నా ట్యాంకర్లు ఎందుకు బుక్...

రాష్ట్రం నిప్పుల కుంపటి

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవిలో ఎండలు భగ్గమని మండిపోనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దేశంలోని చాల ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ...
Hyderabad Meteorological Center issued yellow alert

సోమ, మంగళవారం జాగ్రత్త… ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ.... హైదరబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం, మంగళవారం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,...
Record power consumption

కోతల వద్దు… ఎండిపోవద్దు

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి డిమాండ్‌కు సరిపడా అందుబాటులో విద్యుత్ కరెంట్ పోయిందన్న ఫిర్యాదులు రాకూడదు సరఫరాలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలి. పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకూడదు. పంటలు...
Two days of hail in Telangana

మూడు రోజులు… వడగాలులు

తెలంగాణ జిల్లాల్లో మూడు రోజుల వడగాలులు... హెచ్చరించిన వాతావరణశాఖ మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చిలోనే ఎండలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం...

మార్చి దాటక ముందే మంటలు

మనతెలంగాణ/హైదరాబాద్ :మార్చి దాటకముందే ఎండలు మంటలు గక్కుతున్నాయి. గురువారం నాడు ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలు.. మరో పక్క వడగాల్పులతో తెలంగాణ విలవిలలాడిపోయింది. ఈ పరిస్థితి ఒ క్క తెలంగాణకే పరిమితం కాలేదు....
dead storage in Sri sailam and Nagarjuna sagar

అడుగంటిన జలాశయాలు

నిల్వ సామర్ధంలో 70శాతం పైగా ఖాళీ 963టీఎంసీలకు ..ఉన్నది 295 టీఎంసీలు గత ఏడాది ఈ టైంకు 511టిఎంసీలు నిల్వ డెడ్‌స్టోరేజికి చేరిన శ్రీశైలం అదేబాటలో మరో 3అడుగుల్లో సాగర్ ఉస్సూరుమంటున్న కృష్ణా..గోదావరి పరివాహకం తుంగభద్రలో తేలిన ఇసుక...
Heat rises up at early summer

ముదిరిన ఎండలతో ఆరెంజ్ అలర్ట్

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ముదురు తున్నాయి. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు...

కాలుష్యంతోనే ఉష్ణోగ్రతలు

మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మనుషులే కాదు మూగ జీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పలు చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు...
Heavy-Rains

ఈ ఏడాది భారీ వర్షాలు!

రైతులకు శుభవార్త తెలిపిన ఐఎండి మనతెలంగాణ/హైదరాబాద్:  దేశంలో వ్యవసాయరంగానికి ప్రత్యేకించి రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపనాలు దేశంలోకి సకాలంలో ప్రవేశించటంతోపాటు...
Heat rises up at early summer

వేసవి ఆదిలోనే భానుడి భగభగలు!

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు మనతెలంగాణ/హైదరాబాద్:  వేసవి కాలం ప్రారంభంలోనే భానుడి భగభగలతో జనం చిర్రెత్తిపోయారు. గురువారం పగటి ఉష్ణోగ్రతలు మండు వేసవిని తలపించాయి. చలికాలం ఛాయలు ఇంకా తొలగిపోనేలేదు.అప్పుడే ఎండలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని పలు...

ఉత్తరాఖండ్‌లో వాతావరణ మార్పులతో ప్రతికూల ఫలితాలు

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ టెరాయ్ రీజియన్‌లో గత 40 ఏళ్ల కాలంలో వర్షపాతం రానురాను తగ్గి, ఉష్ణోగ్రతల పోకడలో మార్పు రావడంతో పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుందని కొత్త పరిశోధన...
Solar boats for fishing in reservoirs

జలాశయాల్లో చేపల వేటకు సౌరశక్తి పడవలు!

నిలువ చేసిన లోతైన నీటిలో చేపలు పట్టేందుకు నూతన మార్గాలు తెప్పల వేటలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్సకారులు విదేశాలల్లో ఉన్న పద్దతులను అధ్యయనం చేసిన ఆశాఖ అధికారులు ఇంధన ఖర్చులేని పర్యావరణహితమైన మార్గాలపై సమాలోచనలు మన తెలంగాణ/...

అమెరికాలో పిడుగులు

న్యూయార్క్ : అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా 2600 విమాన సర్వీస్‌లు రద్దు చేశారు. మరో 8000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో 1320 విమాన...
Poultry meat prices

కొండ దిగుతున్న కోడి.. కిలో రూ.185

హైదరాబాద్ : వర్షాకాలం ప్రారంభమైంది. వాతావరణం చల్లబడింది. మార్కెట్లో మొన్నటిదాక కొండెక్కి కూర్చు కోడి మాంసం ధరలు మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో బ్రాయిలర్ కోడి మాంసం స్కిన్‌లెస్...

Latest News