Sunday, May 19, 2024

పవన్ కల్యాణ్ కు హీరో నాని మద్దతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు హీరో నాని మద్దతు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ యుద్ధమే చేస్తున్నారని నాని తెలిపారు. సినీ కుటుంబ సభ్యుడిగా పవన్ గెలవాలని ఆశిస్తున్నామని, పవన్ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నామని, ఆయనకు ఎంతోమంది ప్రేమాభిమానాలు తోడు ఉన్నాయని పేర్కొన్నారు. పవన్ సర్ తన మద్దతు మీకే ఉంటుందని ఆల్ ది బెస్ట్ అంటూ నాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News