Thursday, May 2, 2024
Home Search

తమిళనాడు - search results

If you're not happy with the results, please do another search
Congress senior leaders in election campaign

ప్రచారంలోకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ నాయకులు …

స్టార్ క్యాంపెయిన్‌లతో కాంగ్రెస్ జోరుగా ప్రచారం మొత్తం 200 పైచిలుకు వివిధ రాష్ట్రాల సీనియర్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి...
Rains in Telangana for two days

తమిళనాడులో భారీ వర్షాలు

చెన్నై: గత కొన్ని రోజులుగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతికూల...
Tamil Nadu Governor Returns 10 Bills

పది బిల్లులు తిప్పి పంపిన తమిళనాడు గవర్నర్..

చెన్నై: చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచిన పది బిల్లులను తమిళనాడు గవర్నర్ తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని సీఎం స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ ఆర్‌ఎన్...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి సమీపంలో ఢిల్లీ-జయపుర జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, ఓ వాహనం ఒకదానికొకటి ఢీకొనడంతో ఐదురుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... పలువురు గాయపడ్డారు. ఈ...
Tamil nadu rain today

తమిళనాడులో భారీ వర్షాలు….

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలకు నీలగిరి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. ముదురై, విరుదనగర్, నాగపట్నంలో వర్షం...
Holidays for TamilNadu Schools due to Heavy Rains

తమిళనాడులో వర్షాలు, స్కూళ్లకు సెలవు

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నైతోపాటు నాగపట్నం, మదురై, ట్యుటికోరన్ లో వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. చెన్నైలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడటంతో, రాకపోకలకు తీవ్ర...

తమిళనాడు సిఎం స్టాలిన్‌కు వైరల్ ఫ్లూ

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు వైరల్ ఫ్లూ సోకింది. శుక్రవారం నుంచి ఆయన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరానికి రెగ్యులర్‌గా చికిత్స తీసుకోవాలని, మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని మద్రాస్ ఇఎన్‌టి రీసెర్చి...
Seven died in Road accident in Tamil Nadu

తమిళనాడులో కారు ప్రమాదం: ఏడుగురు మృతి

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. తిరువణ్ణామలైలో కారు, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కృష్ణగిరి హైవేపై అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు అధికారులు...
Tamil Nadu Minister will be accused in High Court

తమిళనాడు మంత్రికి హైకోర్టులో చుక్కెదురు

చెన్నై : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మంత్రి సెంధిల్ బాలాజీ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. గురువారం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న లారీ చెంగం వద్ద కారును ఢీ కొట్టింది....

తమిళనాడు తీరంలో 10 మంది మత్స్య కార్మికులను రక్షించిన కోస్ట్‌గార్డ్

చెన్నై : పాక్ జలసంధిలో అకస్మాత్తుగా పడవకు పగుళ్లు వచ్చి ప్రమాదంలో పడ్డ పది మంది మత్సకారులను తీర రక్షక దళం రక్షించగలిగింది. నాగపట్నం లోని నవూరు హార్బర్ నుంచి ఈనెల 5న...

తమిళనాడుకు 3,000 , క్యూసెక్కుల కావేరీ జలాల విడుదలకు సిడబ్లుఆర్‌సి సిఫార్సు

బెంగళూరు: తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ బెంగళూరులో మంగళవారం బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో బిలిగుండ్లు నుంచి 3,000 , క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు కర్నాటక విడుదల చేయాలని మంగళవారం జరిగిన...
Tamil Farmers held Last rites to Karnataka and Tamil Nadu CMs

కావేరీ జలాల వివాదం: కర్నాటక, తమిళనాడు సిఎంలకు అంతిమ సంస్కారం..

చెన్నై: కావేరీ జలాల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. కావేరీ జలాల విడుదలపై నెలకొన్న వివాదం నేపథ్యంలో తమిళ రైతులు మంగళవారం తీవ్ర నిరసనలకు దిగారు. కర్ణాటక,...

కావేరీ వివాదం: నోట్లో చచ్చిన ఎలుకలతో తమిళనాడు రైతుల నిరసన

చెన్నై: కావేరీ జలాల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ...

ఉదయనిధి వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం నోటీసు

న్యూఢిల్లీ: సనాతన ధర్మ నిర్మూలన సదస్సు పేరిట సెప్టెంబర్ 2న జరిగిన సమావేశంపై సిబిఐతో దర్యాప్తు జరపించాలని, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టుకు చెందిన...

తమిళనాడు, హైదరాబాద్‌ల్లో ఉగ్రవాద కుట్ర భగ్నం

న్యూఢిల్లీ : దక్షిణాదిలో ఉగ్రవాదుల కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్‌ఐఎ) శనివారం భగ్నం చేసింది. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించి పలువురిని అదుపు లోకి తీసుకుంది....

అయోధ్య స్వామీజీ, అమిత్ మాల్వీయపై తమిళనాడులో ఎఫ్‌ఐఆర్

చెన్నై: సనాతన దర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తలను నరికివేస్తే రూ. 10 కోట్ల బహుమానం ఇస్తానని ప్రకటించిన అయోధ్య స్వామీజీపై తమిళనాడు పోలీసులు బుధవారం(సెప్టెంబర్ 6)...
6 killed in road accident in Tamil Nadu

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్..

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్‌ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందారు....
Heavy rains in 9 districts of Tamil Nadu

తమిళనాడులోని 9 జిల్లాల్లో భారీ వర్షాలు

చెన్నై: తమిళనాడులో 6 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై వాతావరణ...
river water crisis karnataka and tamil nadu

కావేరీ నదీ జలాల సంక్షోభంలో కర్ణాటక, తమిళనాడు

బెంగళూరు: కర్ణాటక నుంచి కావేరీ నదీ పరీవాహక ప్రాంతం నుంచి తమిళనాడుకు 24 వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా కర్ణాటక నీటిపారుదల శాఖ 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది....

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!