Thursday, May 2, 2024
Home Search

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం - search results

If you're not happy with the results, please do another search

ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి కెసిఆర్ ఎంట్రీ

బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచి సోషల్ మీడియా ద్వారా మరింత చేరువయ్కారు. ఇప్పటివరకు బిఆర్‌ఎస్...
KTR said come back to power in the upcoming elections

కేసీఆర్‌ మీద నమ్మకం ఉంది: కేటీఆర్‌

హైదరాబాద్: రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ దురదృష్టవశాత్తు 2023 ఎన్నికల్లో ఓటమిపాలయ్యమని పేర్కొన్నారు. కెసిఆర్‌ మీద నమ్మకం ఉంది.. కెసిఆర్‌ను తెలంగాణ...
KTR wished BRS Foundation day

గులాబీ పార్టీ ప్రస్థానం అనితర సాధ్యం: కెటిఆర్

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలను శనివారం తెలంగాణ భవన్ లో నిర్వహించనున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో కెటిఆర్ పతాకావిష్కరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శ్రేణులకు బిఆర్ఎస్ వర్కింగ్...
Pluralism should become a political movement: Dr. RS Praveen Kumar

బహుజనవాదం రాజకీయ ఉద్యమంగా మారాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్:  బహుజనవాదం బలమైన రాజకీయ ఉద్యమంగా మారితేనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా ఏర్పడ్డ బంధు సొసైటీ 30వ ఆవిర్భావ...
The fruits of progress for the poor are within the constitutional regime

రాజ్యాంగబద్ధ పాలనలోనే పేదలకు ప్రగతి ఫలాలు

నియంతృత్వ ధోరణులకు తెలంగాణ చరమగీతం మన తెలంగాణ/హైదరాబాద్ : ఏ ప్రభుత్వ మైనా రాజ్యాంగస్ఫూర్తితో పనిచేసినప్పుడే అభివృ ద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా...
Let's fight for education in the spirit of immortal heroes: SFI

అమర వీరుల స్ఫూర్తితో విద్యావిధానంపై పోరాడుతాం: ఎస్‌ఎఫ్‌ఐ

మన తెలంగాణ/హైదరాబాద్ : అమరుల స్ఫూర్తితో నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పేర్కొన్నారు. భారత దేశ విద్యార్ధి ఉద్యమంలో అనేక విద్యార్ధి ఉద్యమాలు నడిపిన ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ...
Left..democratic and secular forces should move forward unitedly against the Modi government

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలి

సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ సభలో వక్తల వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ స్వాతంత్య్రం, సమైఖ్యత,సమగ్రత కోసం ఏ రాజకీయ పార్టీలు చేయని త్యాగాలు కమ్యూనిస్టు పార్టీ చేసిందని పలువురు వక్తలు కొనియడారు....
CM Revanth Reddy to Delhi today

నేడు ఢిల్లీకి సిఎం

డిప్యూటీ సిఎం భట్టితో కలిసి సాయంత్రం 4.30 గంటలకు ప్రధానిని కలవనున్న రేవంత్ విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చకు అవకాశం కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతోనూ సమావేశం కానున్న రేవంత్, భట్టి...
Right to Information Act Awareness Conference

సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు

కరపత్రాన్ని ఆవిష్కరించినమంత్రి జగదీష్ రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్‌ః సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 12న సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆద్వర్యంలో నిర్వహించే జాతీయ అవగాహన...
CM KCR Sangareddy Tour

దశాబ్ది ఉత్సవాలకు ఘనంగా ముగింపు

నేడు బిజీ బిజీగా సిఎం కెసిఆర్ షెడ్యూల్ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం మనతెలంగాణ/హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాల చివరి రోజు (గురువారం) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది....

అభివృద్ధిని సగర్వంగా చాటి చెప్పడానికే దశాబ్ది ఉత్సవాలు

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంత్సరాలు పూర్తి చేసుకొ ని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సం దర్భంగా ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్ర భుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన...

విద్యాభివృద్ధికి సిఎం కెసిఆర్ అవిరళ కృషి

బాలాపూర్:విద్యారంగానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ,కార్పొరేట్ కన్నా మేటిగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతూ ఉద్యమనేత,ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ విద్యాభివృద్ధి కోసం అవిరళ కృషి సళుపుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ...

ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు

హస్తినాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభివృద్ధికి పెద్దపీట వేశామని ఎల్‌బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. పేద విద్యార్థుల కోసం ఉ చితంగా పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులు, దుస్తులు, నాణ్యమైన...

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మంగళవారం విద్య దినోత్సవం...

కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యం

కరీంనగర్: గ్రీనరీని పెంచి కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ...

సిఎం కెసిఆర్ దివ్య దృష్టితో మిషన్ భగీరథ

నిజామాబాద్ బ్యూరో: సిఎం కెసిఆర్ దివ్య దృష్టితో మిషన్ భగీరథ తీసుకురావడం జరిగిందని తద్వారా ప్రజల మంచినీటి కష్టాలు తీరాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి...
Osmania University

ఈనెల 20వ తేదీన ఓయూలో మార్నింగ్ వాక్: విసి రవీందర్‌ యాదవ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ నెల 20వ తేదీ ఉదయం తెలంగాణ మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్...
Palle Pragathi Dinotsavam in Telangana

ప్రగతి సాగేనో పల్లె మురిసేనో…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం జరుపుకొన్న పల్లె ప్రగతి దినోత్సవం చాలా ప్రత్యేకమైనది. గ్రామ స్వపరిపాలన, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ జ్యోతి తెలంగాణ గ్రామ అభివృద్ధి పథకాన్ని...

పల్లె ప్రగతితో పల్లెల్లో వ్యాధులు తగ్గుముఖం

కరీంనగర్: పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు అద్భుతంగా అభివృద్ధి చెంది, వ్యాధులు తగ్గుముఖం పట్టామని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.గురువారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్...

ఘనంగా వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలు

ఖిలా వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 37వ డివిజన్ గిరిప్రసాద్ నగర్‌లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన బస్తా దవాఖానను వరంగల్...

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!