Sunday, May 19, 2024
Home Search

మహబూబాబాద్ - search results

If you're not happy with the results, please do another search
Rains

తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు వానలు

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేల రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిక వర్షాలు పడే సూచనలు ఉన్నాయని...

ప్రచారానికి తెర

మనతెలంగాణ/హైదరాబాద్: మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎ న్నిక ల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి శనివారం బ్రేక్ పడింది. మైక్‌లు బంద్ అయ్యాయి. ఎన్నికల కు...
Election campaign ended in Telangana

మైకులు బంద్… రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి శనివారం బ్రేక్ పడింది. మైక్‌లు బంద్ అయ్యాయి. ఎన్నికలకు 48 గంటల ముందు సాయంత్రం 6 గంటలకు...
Telangana Lok Sabha election campaign ends tomorrow!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం రేపటితో ఖతం!

హైదరాబాద్: తెలంగాణలో 17 స్థానాలకు లోక్ సభ ఎన్నికలు  మే 13న జరుగనున్నాయి. అయితే ఎన్నికల ప్రచారం మటుకు శనివారంతో ముగియనున్నది. సాధారణంగా పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు...

పంట నేలపాలు

మన తెలంగాణ/హైదరాబాద్/భీమరదేవరపల్లి : రాష్ట్రంలో పలుచోట్ల ఆదివా రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఈ అకాల వర్షం అపారనష్టాన్ని తె చ్చి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది....
Rains

6వ తేదీ నుంచి ఓ మోస్తరు వానలు

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 6వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్,...
KCR Public Meeting Speech At Mahabubabad

ఫ్రీ బస్సు తప్ప అంతా తుస్సు

ఆరు గ్యారంటీలూ ఆగమాగం కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింది ఇంటి పార్టీగా బిఆర్‌ఎస్‌ను ఆదరించండి నాపై నిషేధమా? 48గంటలు నిషేధం పెడితే కార్యకర్తలు 96గంటలు కష్టపడతారు అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై మౌనమా? ఇదేనా ఇసి...
Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!

ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరతాయని వాతావరణ శాఖ అంచనా వడగాడ్పుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం పలుచోట్ల గరిష్ఠంగా 46 డిగ్రీలు నమోదు కొన్ని జిల్లాలకు ఆరెంజ్.. మరికొన్నింటికి ఎల్లో అలెర్ట్ జారీ ఎండలకు...

భానుడి ప్రతాపం జనం విలవిల

మనతెలంగాణ/హైదరాబాద్ :నిండు వేసవి నిప్పులు కురిపిస్తోంది. రా ష్ట్రంలో అసాధారణ వాతవరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మాడు పగ లే ఎండలతో జనం విలవిలలాడుతున్నారు. దీనికి తోడు సెగలు చి మ్ము తున్న వడగాల్పులు...

525 మంది రేసు గుర్రాలు

మన తెలంగాణ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 268 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు...
KCR Bus Yatra Starts

కెసిఆర్ బస్సు యాత్ర ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల ప్రధాన ప్రచారానికి బీఆర్‌ఎస్ సిద్ధమైంది. తెలంగాణ భవన్ నుండి పోరుబాటకు బయలుదేరారు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి కెసిఆర్ బస్సుయాత్ర ప్రారంభం...
ACB searches at Sub-Registrar Taslima residence

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసంలో ఎసిబి సోదాలు

వరంగల్: మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసంలో ఎసిబి సోదాలు చేపట్టింది. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గత నెల 22న లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. హన్మకోండలోని ఆమె నివాసంతో పాటు తస్లీమా భర్త...

ప్రచారం.. పరుగులు

మన తెలంగాణ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల ను ఉధృతం చేశాయి. లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, వివిధ పార్టీల ము ఖ్యనేతలు ఇప్పటికే...
CM Revanth election campaign in telangana

ఐదు సీట్లపై చీకటి ఒప్పందం

మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల...
CM Revanth Reddy Comments On KCR And PM Modi

మోడీ- కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు : సిఎం రేవంత్ రెడ్డి

మహబూబాబాద్: లోక్ సభ ఎన్నికల్లోనూ సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి...

తొలిరోజు నామినేషన్ల జోరు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తొలి రోజు నామినేషన్ల సందడి నెలకొంది. 42 మం ది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎ న్నికకు...
Rahul Gandhi is the Next Prime Minister of India Says CM Revanth reddy

నేడు కేరళకు రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సిఎం రేవంత్ కేరళలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్...
Two small polling stations in Telangana for 10 voters each

తెలంగాణలో పది మంది ఓటర్ల కోసం రెండు పోలింగ్ బూత్ లు

హైదరాబాద్: ప్రతి ఓటుకు విలువ ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్నిలక సంఘం అతి పిన్న అనుబంధ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసింది....
Temperatures will rise again in Telangana

తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ క్రమేన రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు...
Telangana farmers

తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య

కరీంనగర్: తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్...

Latest News