Sunday, April 28, 2024
Home Search

ట్రంప్ - search results

If you're not happy with the results, please do another search

పౌరులను వంచించిన ట్రంప్.. మరో కేసు నమోదు

వాషింగ్టన్ : వచ్చే ఏడాది దేశాధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో దూసుకుపోతున్న ట్రంప్ మరో కోర్టు దెబ్బ ఎదుర్కొన్నారు. 2020 ఎన్నికల పరాజయ ఫలితాన్ని రద్దు చేసేందుకు కుట్రపన్నారనే అభియోగాలపై...

ట్రంప్‌పై ముగ్గురు ఇండో అమెరికన్ల పోటీ

వాషింగ్టన్ : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్‌కు సమఉజ్జి అయిన పోటీదారుగా రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పేరు మార్మోగుతోంది. అయితే ఈ ఎన్నికల పోటీలో...

రహస్య పత్రాల దాచివేత కేసు..కోర్టుకు హాజరైన ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రహస్య పత్రాల దాచివేత అభియోగాల కేసులో మియామీ కోర్టుకు హాజరయ్యారు. అమెరికా చరిత్రలో ఓ ప్రెసిడెంట్ ఈ విధంగా క్రిమినల్ అభియోగాలను...

ట్రంప్ మెడకు రహస్య పత్రాల ఉచ్చు

మియామి: వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేసుల సుడిగుండంతో చిక్కుకొంటున్నారు. ఇప్పటికే ఓ శృంగార నటికి డబ్బుల చెల్లింపు...
US Presidential Election 2024: Mike Pence filed nominations

పార్టీలో ట్రంప్ కు గట్టి పోటీ..

వాషింగ్టన్: అమెరికాలో వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. దేశ మాజీ ఉపాధ్యక్షులు మైక్ పెన్స్ తాను వచ్చేసారి ఎన్నికలలో...

ట్రంప్‌కు షాక్..

ట్రంప్‌కు షాక్ రూ. 41 కోట్లు జరిమానా న్యూయార్క్: మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లైంగిక వేధింపుల కేసు ఇరకాటంలో పెట్టింది. అమెరికన్ మాజీ కాలమిస్ట్...

లైంగిక ఆరోపణల కేసులో ట్రంప్‌కు భారీ షాక్..

న్యూయార్క్ : మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లైంగిక వేధింపుల కేసు ఇరకాటంలో పెట్టింది. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్‌పై లైంగిక...
Trump gets bail in Porn Star Stormy hush money Case

పోర్న్ స్టార్‌పై గెలిచిన ట్రంప్..

పోర్న్ స్టార్‌పై గెలిచిన ట్రంప్ మరో లక్ష డాలర్ల చెల్లింపు ఆదేశాలు మాన్ హట్టన్ కేసులో అరెస్టు విడుదల తరువాతి క్రమంలో సర్కూట్‌కోర్టులో గెలుపు వీగిన పరువు నష్టం వ్యాజ్యం ఇప్పటికీ ట్రంప్...
Donald Trump Arrested at New York Court

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్..

న్యూయార్క్: పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్‌కు అక్రమ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. ట్రంప్ కు వీర విధేయులుగా పనిచేసిన లాయరు, ఇతర సిబ్బంది.. ఇప్పుడు...
Trump to appear in New York court

కోర్టుకు ట్రంప్

హైసెక్యూరిటీ నడుమ మగ్‌షాట్ ఏర్పాట్లు న్యూయార్క్ : పోర్న్ స్టార్ స్టోర్మీ కేసుకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ న్యాయస్థానానికి హాజరుకానున్నారు. ఇంతకు ముందు ఆయనకు వీర విధేయులుగా పనిచేసిన లాయరు,...
Donald Trump scandal

వివాదాల పుట్ట డోనాల్డ్ ట్రంప్

అమెరికా చరిత్రలో నేర విచారణను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ప్రజల ముందు డోనాల్డ్ ట్రంప్ నిలబడనున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ చేస్తారన్న వార్తలు...

ట్రంప్ మెడకు రాసలీలల ఉచ్చు

న్యూయార్క్ : అమెరికాలో నగ్నతార స్టోర్మీ డేనియల్స్ వ్యవహారం ఇప్పుడు మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ భవితకు ఉచ్చుగా బిగుసుకుంది. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార దశలో ఆమెకు ట్రంప్ గోప్యంగా అందించిన...
Donald Trump scandal

అరెస్టును తప్పించుకునేందుకు కోర్టులో లొంగిపోనున్న ట్రంప్!

న్యూయార్క్: శృంగార తారతో సంబంధం వెల్లడి కాకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం చేసుకున్న కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు దాదాపు రుజువయ్యాయి. అయితే ఆయన అరెస్టుకు కోర్టు ఆదేశాలు...

ఫేస్‌బుక్, యూట్యూబ్ లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ

న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, యూట్యూబ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు ట్రంప్ ప్రముఖ సోషల్...
Meta reinstates Trump Facebook Instagram accounts

ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల పునరుద్ధరణ

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్టు మెటా ప్లాట్‌ఫామ్స్ బుధవారం ప్రకటించింది. 2020 ఆఖర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైన...

ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాలు పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఎత్తివేశాయి. 2021లో యూఎస్‌ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయనను బ్యాన్‌ చేశాయి. దాదాపు రెండేండ్ల...

2024 ఎన్నికలకు ట్రంప్ సిద్ధం

వాషింగ్టన్ : ఏది ఏమైనా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు డోనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. అభిశంసనలు, క్యాపిటల్ హిల్స్ ఘటనలో ట్రంప్ దోషి అని నిర్థారణలతో సొంత రిపబ్లికన్ పార్టీ...
Donald Trump twitter

ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా మళ్లీ యాక్టివ్ అయింది. ఆయన ఖాతాను పునరుద్ధరించినట్లు ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ ఆదివారం ప్రకటించారు. అయితే ట్రంప్ మాత్రం దీనిపై...
Trump daughter is married to her boyfriend

బాయ్‌ఫ్రెండ్‌తో ట్రంప్ కూతురు పెళ్లి

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కూతురికి పెళ్లి చేశారు. ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ ఆమె బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ బౌలస్‌తో ఘనంగా వివాహం జరిపించారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన...
Donald Trump sensational announcement next week

వచ్చే వారం సంచలన ప్రకటన చేస్తా: డోనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వచ్చే వారం సంచలన ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం మధ్యంతర ఎన్నికలు జరుగుతుండగా సోమవారం రాత్రి ట్రంప్ ఒహియోలో...

Latest News