Sunday, April 28, 2024
Home Search

న్యూస్ - search results

If you're not happy with the results, please do another search
A teenage couple jumped off a cliff

ఇదో ప్రేమకథ.. క్లైమాక్స్ మారిపోయింది

న్యూస్‌డెస్క్: ఇంట్లో పెద్దవాళ్లు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో చావే శరణ్యమని నిర్ణయించుకున్న ఒక టీనేజ్ జంట కొండపై నుంచి దూకింది. అయితే భూమ్మీద వారికి ఇంకా నూకలు మిగిలి ఉండడంతో అమర ప్రేమికులుగా...
Rahul gandhi counter to BJP

Rahul Gandhi: ముట్టుకుంటే ముక్కు రాశానంటారు: బిజెపిపై రాహుల్ చురకలు(వైరల్ వీడియో)

న్యూస్‌డెస్క్: లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు మసిపూసి మారేడుకాయ చేయడంలో రాజకీయ పారీలకు చెందిన సోషల్ మీడియా టీమ్‌లు కాకలు తీరిపోయాయి. ఈ విషయంలో బిజెపి సోషల్ మీడియా నిర్వాహకులు మిగతా పార్టీల...
Mamata Banerjee slams BJP over Rahul disqualified

విపక్ష నాయకులే బిజెపి ప్రధాన టార్గెట్: మమతా బెనర్జీ

న్యూస్‌డెస్క్: ప్రధాని మోడీ నవభారతంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకులే బిజెపికి ప్రధాన టార్గెట్‌గా మారిపోయారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీకి...
Uddhav Thackeray tweet on Rahul Gandhi disqualified

Uddhav Thakre: దొంగను దొంగంటే నేరమైపోయింది: ఉద్ధవ్ థాక్రే

న్యూస్‌డెస్క్: దొంగను దొంగ అనడం మన దేశంలో నేరంగా మారిపోయిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అధినేత ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. దొంగలు, దోపిడీదారులు స్వేచ్ఛగా తిరుగుతుంటే రాహుల్ గాంధీని...
Glider plane crashes into house

ఇంటిపై కూలిన గ్లైడర్ ప్లేన్: ఇద్దరికి గాయాలు(షాకింగ్ వీడియో)

న్యూస్ డెస్క్: వినోదం కోసం విహరించే గ్లైడర్ విమానం ఒక ఇంటిపై కూలిపోవడంతో విమానంలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నగరంలో శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఎయిర్‌స్ట్రిప్...
Woman Gives Birth Outside Maharashtra PHC, Baby Dies

నవజాత శిశువును అమ్మిన తల్లి: 11 మంది అరెస్టు

  న్యూస్ డెస్క్: డబ్బు కోసం అప్పుడే పుట్టిన మగ శిశువును విక్రయించిన తల్లిని జార్ఖండ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఛాత్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవజాత శిశువు తల్లి ఆశాదేవితో...
Husband changed with lottery

లాటరీ కొట్టింది..భర్తను మార్చేసింది !

  న్యూస్‌డెస్క్: ధనమేరా అన్నిటికి మూలం..అంటూ తత్వం ఆలస్యంగా బోధపడి పాడుకుంటున్నాడో అభాగ్య భర్త.. చేసిన అప్పులను తీర్చడానికి దేశం కాని దేశానికి వెళ్లి కష్టపడి డబ్బు సంపాదించి ఇంటికి పంపిస్తే ఆ డబ్బుతో...
Leopard trapped on ITI campus

ఐటిఐ క్యాంపస్‌లో బోనులో పడ్డ చిరుత

  న్యూస్‌డెస్క్: పంజాబ్‌లోని నంగల్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఐటిఐ)లో అటవీశాఖ అధికారులు అమర్చిన బోనులో శుక్రవారం ఒక ఏడేళ్ల చిరుత పులి చిక్కుకుంది. ఐటిఐ క్యాంపస్‌లో ఈ చిరుత సంచరిస్తున్నట్లు సోమవారం అధికారులు...
Hindenburg to release new report

హిండన్‌బర్గ్ రిసెర్చ్ తదుపరి టార్గెట్ ఎవరు?

న్యూస్ డెస్క్: అదానీ గ్రూపు కంపెనీల అక్రమాలపై నివేదికను ప్రచురించిన తర్వాత అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మరో భారీ నివేదికను విడుదల చేయనున్నది. హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన అనంతరం అదానీ...
UP Police provide mosquito repellent to woman

యుపి పోలీసుల రూటే సెపరేటు

న్యూస్‌డెస్క్: దుండగుల నుంచి దోమల దాకా అన్ని సమస్యలను తాము అంతం చేయగలమని నిరూపిస్తున్నారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. తాజాగా.. ఆసుపత్రిలో ఆడబిడ్డను ప్రసవించి నొప్పులతో బాధపడుతున్న ఒక తల్లికి మస్కిటో కాయిల్‌ను...
SDO sacked for calling Osama bin Laden best engineer

లాడెన్ నా దేవుడు అన్నందుకు ఉద్యోగం ఊస్ట్

న్యూస్‌డెస్క్: దేవుళ్లను ఆరాధించే వాళ్లను మనం చాలామందినే చూస్తుంటాం. అయితే రాక్షసులను ఆరాధిస్తున్నామని ఎవరనవ్నా అంటే మాత్రం వీడు తేడా అని అనుమానిస్తాం. అసలు విషయానికి వస్తే ఉత్తర్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్...
Modi media list

నరేంద్ర మోడీ భజన మీడియా!

ప్రధాని నరేంద్ర మోడీ ఇంద్రుడు చంద్రుడు అంటూ భజన చేస్తున్న గోడీ మీడియా పరిస్థితి మింగా కక్కలేకుండా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మోడీ, హిందూత్వ సంస్థలు, శక్తులకు సంబంధించి అనేక అతిశయోక్తులతో కూడిన...
Sanjay is absent from SIT today

త్వరలో నిరుద్యోగ మార్చ్.. ప్రజల గొంతుకలకు మద్దతు: బండి సంజయ్

హైదరాబాద్: మిలియన్ మార్చ్ తరహాలో త్వరలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన నిలుస్తూ ప్రశ్నించే మీడియా...
youth kidnapped stripped nude in Karnataka

బాలికకు రంగులు పూశాడని యువకుడిని చావబాదారు

న్యూస్ డెస్క్: తమ గ్రామానికి చెందిన బాలికకు రంగులు పూసినందుకు ఆగ్రహించిన కొందరు యువకులు ఒక యువకుడిని కిడ్నాప్ చేయడంతోపాటు అతడిని నగ్నంగా నిలబెట్టి చితకబాదారు. మార్చి 8వ తేదీన హోలీ సందర్భంగా...
Lakhamandal shiva Temple Story Explained

నమ్మలేని నిజం.. ఆ గుడిలో శవానికి మళ్లీ ప్రాణం వస్తుంది !

న్యూస్ డెస్క్: ఈ ప్రపంచంలో.. ముఖ్యంగా భారతదేశంలో అద్భుతాలు, వింతలకు కొదవ లేదు. అనేక చోట్ల మావనవాతీత శక్తులు ఉన్నట్లు.. అద్భుతాలు జరిగినట్లు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి ఒక ప్రదేశమే ఉత్తరాఖండ్‌లో...
Actor Chetan arrested over Hindutva tweet

హిందూత్వపై కామెంట్లు..కన్నడ నటుడు చేతన్ అరెస్టు

  న్యూస్ డెస్క్: అసత్యాలపైనే హిందూత్వ నిర్మాణమైంది అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ట్వీట్ వైరల్ కావడంతో కన్నడ సినీ నటుడు చేతన్ కుమార్‌ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు మంగళవారం అరెస్టు...
Baba ramdev ayurveda

అల్లోపతి వేస్ట్..ఆయుర్వేదం బెస్ట్: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

  న్యూస్ డెస్క్: యోగా గురు బాబా రాందేవ్ మరోసారి అల్లోపతి వైద్యంపై విమర్శనాస్త్రాలు సంధించారు. క్యాన్సర్, హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి వ్యాధులు అల్లోపతి వైద్యంతో నయం కావని, కాని ఆయుర్వేదంతో ఈ...
Hema Malini on Kangana Ranaut contesting from Mathura

మథురలో కంగన పోటీపై హేమమాలిని సంచలన వ్యాఖ్యలు.. (వైరల్ వీడియో)

న్యూస్ డెస్క్: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరో సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తారని వస్తున్న ఊహాగానాలపై బిజెపి పార్లమెంట్...
Indigo flight hit by hail

ఇండిగో విమానానికి వడగండ్ల దెబ్బ

  న్యూస్ డెస్క్: అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ స్తున్న ఇండిగో విమానం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వడగండ్ల వర్షంలో చిక్కుకుంది. ఇండిగో విమానం 6ఇ 6594 ఎయిర్‌పోర్టులో దిగుతున్న సమయంలో భారీగా...
APP Minister marriage with Senior Police Officer

అబద్ధం చెప్పిన వరుడు….. అయిపోయిన పెళ్లి రద్దన్న వధువు

న్యూస్ డెస్క్: సొంతూరు విషయంలో అబద్ధం చెప్పినందుకు అయిపోయిన పెళ్లిని కూడా రద్దు చేసుకున్నదో యువతి. పెళ్లయిన తర్వాత భర్తతో కలసి అత్తవారింటికి బయల్దేరిన వధువుకు తన అత్తగారికి ఊరు ప్రయాగ్‌రాజ్ కాదని,...

Latest News