Monday, June 17, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

అలంపూర్ : కాంగ్రెస్ పార్టీ పిలు పు మేరకు అలం పూర్ నియోజకవ ర్గంలో ని అలంపూ ర్ మండలం, జిల్లె ల పాడు గ్రామం లోని గిరిజన లం బాడితండాకి వెళ్లి...

గృహలక్ష్మీదరఖాస్తు గడువు పెంచాలి

కొల్లాపూర్ రూరల్ : గృహలక్ష్మి పథకాని కి దరఖాస్తుల గ డువు పెంచాలని కా ంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి జూప ల్లి కృష్ణా రావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ పట్టణంలోని కాంగ్రెస్...

బూత్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలి

నాగర్‌కర్నూల్ : బూత్ కమిటీ సభ్యులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్ష న్ సెంటర్‌లో జరిగిన...

అజారుద్దీన్ జూబ్లీహిల్స్ పర్యటనలో ఉద్రిక్తత..

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో హస్తం పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. బుధవారం నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించింది. ఆ సమయంలో పిజెఆర్ కుమారుడు,...

సాటివారిపై రాహుల్ మానవత్వం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్‌కు వెళ్తుండగా, దారిలో స్కూటర్ డ్రైవ్ చేస్తూ ఒకరు కారు ఢీకొని కింద పడిపోయాడు. సోనియా నివాసం 10 జనపధ్ రోడ్ సమీపంలో...

అగ్నికి ఆజ్యం పోయొద్దు..

న్యూఢిల్లీ: మహిపూర్‌లో హింసను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని అన్నారు. లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై బుధవారం రెండో రోజు...

అసలు మీది ఇండియానే కాదు: స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగాకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం...

రాహుల్‌పై ‘ఫ్లైయింగ్ కిస్’ ఆరోపణ

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. అవిశ్వాసంపై తన ప్రసంగం పూర్తికాగానే రాహుల్ గాంధీ లోక్‌సభనుంచి...

కేరళ పేరు ‘కేరళం’గా మార్చాలని అసెంబ్లీ తీర్మానం

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలని నిర్ణయించింది. కేరళ పేరును కేరళం అని మారుస్తూ సిఎం పినరయి విజయన్ బుధవారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానానికి...

రాహుల్ గాంధీపై మండిపడ్డ డికె అరుణ

హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాలలో కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు మహిళల పట్ల వారికి గల చిన్న చూపుకు నిదర్శనమని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ మండిపడ్డారు. బుధవారం...

బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత

బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జియూకెటిలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొద్ది రోజులుగా శాంతియుతంగా ఉన్న క్యాంపస్ లో బబ్లు పియుసి 1 విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో బుధవారం ముందస్తుగా...

రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కావడం లేదు: సింగిరెడ్డి

హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని, అర్ధం లేకుండా మాట్లాడుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బిఆర్‌ఎస్...

తెలంగాణ వచ్చిన తర్వాత ఆదివాసీల ప్రగతి పెరిగింది: సత్యవతి రాథోడ్

హైదరాబాద్: ఆదివాసీల ప్రగతి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో పెరిగిందని, వారికి తెలంగాణ వచ్చాకే మేలు జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి...
KTR Nizamabad tour

మూడు గంటల కరెంట్ కావాలా?… మూడు పంటలు కావాలా?: కెటిఆర్

నిజామాబాద్: రూ.50 కోట్లతో కళాభారతి నిర్మాణం చేపట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో ఎటు చూసిన నిందు కుండల్లాంటి చెరువులు, పచ్చటి పంటపొలాలు కనిపిస్తున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో మినీ ట్యాంక్‌బండ్‌ను మంత్రి కెటిఆర్...
Smriti Irani comments on Rahul Flying Kiss

స్మృతీ ఇరానీకి రాహుల్ ఫ్లయింగ్ కిస్?

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. బుధవారం ఆమె లోక్ సభలో మాట్లాడారు. భారత దేశం నుంచి మణిపూర్‌ను ఎవరూ విడదీయలేరని తెలిపారు....
Rahul Gandhi flying kiss

మరో వివాదంలో చిక్కుకున్న రాహుల్

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాహుల్ గాంధీపై స్పీకర్‌కు బిజెపి మహిళ ఎంపిలు ఫిర్యాదు చేశారు. లోక్ సభలో రాహుల్ అనుచితంగా ప్రవర్తించారని ఎంపిలు ఆరోపణలు చేశారు....
Rahul gandhi speech on Manipur violence

మీరు భారత మాతను హత్య చేశారు: రాహుల్

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో మణిపూర్ అల్లర్లు దేశంలో భాగం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. లోక్ సభలో రాహుల్ ప్రసంగించారు. ప్రధాని మోడీ మణిపూర్‌ను రెండు...
Minister Jagadish Reddy fires on Revanth Reddy

కెసిఆర్ కు పిండం పెడతానంటవా?: రేవంత్ పై జగదీశ్ రెడ్డి ఫైర్..

రేవంత్ రెడ్డి ప్రజలకు పిండాలు పెట్టిన టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వాడు కనుకే పిండాల గురించి మాట్లాడుతున్నాడని, కేసీఆర్ కు పిండం. తద్దినం పెట్టడం గురించి మాట్లాడుతున్నాడని, కేసీఆర్ కు ఎందుకు పిండం...
Revanth Reddy

ఉద్యమం పేరుతో కెసిఆర్ కలెక్షన్లు…

హైదరాబాద్: చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు.. ప్రజా ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో విష నాగులు రాజ్యమేలుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వంకుట్ల చంద్రశేఖర్ రావుపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
Modi speech on manipur violence

మోడీ మౌనవ్రతాన్ని భగ్నం చేశాం

మణిపూర్, హర్యానాల్లో హింసను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీవేడి చర్చ ప్రారంభం న్యూఢిల్లీ: బిజెపి పాలిత రాష్ట్రాలు మణిపూర్, హ ర్యానాలలో హింసను కట్టడి చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమయిందని...

Latest News

పవర్ పటాకా!