Saturday, May 4, 2024
Home Search

నాగార్జున సాగర్ ప్రాజెక్టు - search results

If you're not happy with the results, please do another search
Drinking water is drowning!

ముంచుకొస్తున్న తాగునీటి గండం !

అడుగంటుతున్న రిజర్వాయర్లు శ్రీశైలంలో మిగిలింది 7టిఎంసీలే సాగర్‌లో కనిష్ఠ నీటిమట్టానికి మరో 4అడుగులు నాలుగు నెలలు గడిచేదెలా? మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో తాగునీటి గండం ముంచుకోస్తోంది. ఎండాకాలం ప్రారంభంలోనే పలుప్రాంతాలు నీటికోసం తపిస్తున్నాయి. వేసవి ముదిరితే సమస్య మరెంత...
Nalgonda meeting

నీళ్ల కోసం చావోరేవో: కేసీఆర్

కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైందని మాజీ ముఖ్యమంత్రి, బీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. నీళ్లు లేకపోతే బతుకు లేదని చెబుతూ, కృష్ణా జలాల కోసం మరో పోరాటం...
Loss to state by handovering projects

పాజెక్టుల అప్పగింతతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం కెఆర్‌ఎంబికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్ ఎంసిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం...
Krishna board meeting tomorrow

రేపు కృష్ణాబోర్డు భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల పంపిణీ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య సలసల కాగుతోంది. ఈ నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో చి క్కుముడులు విప్పటంపై కేంద్రం వ్యవహారశైలి మూడు అడుగులు ముందుకు ఆరు...
We won't handover to Krishna Board

కృష్ణాబోర్డుకు అప్పగించం

శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తామని కేంద్రానికి హామీ ఇవ్వలేదు మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానదీ బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. శుక్రవారం...
Center inquired about the performance of Krishna Godavari Boards

కృష్ణాగోదావరి బోర్డుల పనితీరుపై కేంద్రం ఆరా

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ,గోదావరి నదీయాజమాన్య బోర్డుల నిర్వహణ వాటి పనితీరుపై కేంద్రం ఆరా తీసింది. మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి వర్చువల్ విధానంలో కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లతో...
Adjournment of Krishna River Dispute to 8th December

కృష్ణా జలాల పంచాయతీ 8కి వాయిదా

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణానదీజలాల సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 6న నిర్వహించ తలపెట్టిన కీలక సమావేశం వాయిదా పడింది. మిగ్ జాం తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న కారణంగా...

కృష్ణాపై ఎపిలో మరో ఎత్తిపోతల

హైదరాబాద్: కృష్ణానది పరివాహకంగా మరో ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరిశెలపూడి ఎత్తిపోతల పథకం పేరుతో చేపట్టిన ఈ పధకం వల్ల నాగార్జున సాగర్ రిజర్వాయర్‌పై నీటివత్తిడి మరింత పెరగనుంది....
Krishna Dam

వచ్చింది కొంత…పంచేది ఎంత?

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు నామమాత్రపు వరద డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వలు శ్రీశైలంలో 88 టిఎంసిలు, సాగర్‌లో 153 టిఎంసిల నీరు ఇప్పటికే 47టిఎంసిలను వాడేసిన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలు కొండంత మే...

అంచనాలకు మించి వరిసాగు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆగస్టు నెలతో ఖరీఫ్‌పంటల సాగుకు అదను ముగిసిపోయింది. సీజన్‌కు సబంధించి రా ష్ట్రంలో పంటసాగు సరళిని పరిశీలిస్తే వరి సాగు విస్తీర్ణం అంచానాలకు మించి భారీగా సాగులోకి వచ్చింది. గత...
Krishna River

హే కృష్ణా..!

మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలపైన పెట్టుకున్న అంచనాల తలకిందులయ్యాయి. ఖరీఫ్ పం టల సాగుపైన రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నా యి. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. మరో 24గంటలు గడిస్తే...
Pothireddypadu gates lifted without permission

ఎపి జల చౌర్యం

శ్రీశైలం నిండక ముందే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తివేత వచ్చిన వరదను వచ్చినట్టుగా సీమకు తరలింపు వేగంగా తగ్గిపోతున్న శ్రీశైలం నీటి మట్టం కెఆర్ఎంబి చోద్యం మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల పరిధిలోని కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణపై...
Bind the AP

ఎపిని కట్టడి చేయండి

కోటాను మించి కృష్ణా జలాలను వాడుకుంటున్న ఆంధ్ర తెలంగాణ తాగునీటి నిల్వలను సైతం వాడుకుంటున్న దారుణం బోర్డుకు ఇఎన్‌సి లేఖ మన తెలంగాణ/హైదరాబాద్:  కృష్ణానదీజలాల్లో ఎపి ప్రభుత్వం ఆ రాష్ట్రానికి కే టాయించిన...
Krishna Basin

కృష్ణా బేసిన్ లో ఖరీఫ్ కష్టమేనా!

తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్ధకంగా పంటల సాగు 60లక్షల ఎకరాల ఆయకట్టు కట కటా ఆందోళనలో రైతాంగం మధ్యకారు పంటలే శరణ్యం హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వ్యవసాయరంగం ఆశలను తలకిందులు చేశాయి. ప్రత్యేకించి కృష్ణాబేసిన్...
Almaty full in Karnataka..gates lifted

కర్ణాటకలో ఆల్మట్టి ఫుల్..గేట్లు ఎత్తివేత

వారం రోజుల్లో పూర్తి స్థాయికి తుంగభద్ర తెలుగు రాష్ట్రాలకు కృష్ణమ్మ పరుగులు 50శాతం నిండిన శ్రీశైలం గోదావరిలొ తగ్గిన వరద ప్రవాహం భద్రాచలం వద్ద 20.30అడుగులకు నీటిమట్టం హైదరాబాద్ : పడమటి కనుమల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణానది పరివాహకంగా...
Krishna water

కృష్ణాజలాలపై ఏపి మడత పేచీలు !

తాత్కాలిక ఒప్పందాలు ఇంకెంత కాలం తెలంగాణకు సగం నీటి వాటా ఇవ్వాల్సిందే అపెక్స్ కమిటీలో తేల్చుకోవాలని నిర్ణయం హైదరాబాద్: సాగు నీటి సంవత్సరం వచ్చేసింది. 202314 సంవత్సరానికి గాను కృష్ణానదీజలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల...
Telangana writes to KRMB to stop work on Avulapalli

ఆవులపల్లి రిజర్వాయర్ పనులు ఆపండి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధప్రదేశ్ ప్రభుత్వం గాలేరునగరి సు జల స్రంవంతి ప్రాజెక్టులో అంతర్భాగంగా చిత్తూరు జిల్లా లో చేపట్టిన ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య...
Krishna River Water dispute between TS and AP

జల జగడాలు.. జారుకుంటున్న జలాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాల మధ్యన నదీజలాలకు సంబంధించిన జగడాలు ఆగడం లేదు. ఉన్ననీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవటంలో సామరస్యపూర్వకమైన విధానాలు కొరవడటంతో ఎంతో విలువైన నదీజాలు వృధాగా సముద్రంలోకి జారుకుంటున్నాయి.తెలుగు రాష్ట్రాలకు కూడా ఇందులో మినహాయింపేమీ...
Krishna Board meeting on May 9 for water sharing

కృష్ణా జలాల్లో వాటా తేలేనా?

కుదరని నీటి వాటాలు.. ఆగని వివాదాలు ! 50శాతం నీటికి తెలంగాణ పట్టు హైదరాబాద్‌కు తాగునీటిలో 20శాతమే పరిగణలోకి రేపు కృష్ణాబోర్డు కీలక సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల్లో వాటాలు కుదరటంలేదు. తెలుగు రాష్ట్రాల మధ్యన వివాదాలు...

కృష్ణా జలాలపై ఏపి జులూం

హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జులూం ప్రదర్శిస్తోంది. తనకు కేటాయించిన కోటా నీటికంటే ఇప్పటికే అధికంగా నదీజలాలను ఉపయోగించుకున్న ఏపి ప్రభుత్వం ఇకనైనా నీటి వాడకాన్ని నిలిపివేయాలని సూచించినా లేక్కపెట్టడం...

Latest News