Saturday, May 18, 2024
Home Search

పాఠశాల - search results

If you're not happy with the results, please do another search

ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలు చేయాలి

గోషామహల్: ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగా ణ పుడ్ కమీషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం కమీషన్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాల,...

పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయం

కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముం దుకు వచ్చి పాఠశాలలో అభివృద్ధి పనులు చేయడం అభినందనీయమని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ...

ప్రభుత్వ పాఠశాలలకు వన్నె తెచ్చిన మన ఊరు మన బడి

నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి బెజ్జంకి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి సౌకర్యాలతో కార్పొరేట్ విద్య అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దే అని మనకొండూర్ ఎమ్మెల్యే...

పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయం: ఎంఇఒ

పరిగి: మండల పరిధిలోని చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని ఎంఈఓ హారిశ్చందర్ అన్నారు. మండల పరిధిలోని చిట్యాల ఉన్నత పాఠశాలలో శనివారం...

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

నాగర్‌కర్నూల్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు. శనివారం మండల పరిధిలోని గగ్గలపల్లి జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురా లు హరిప్రియ అధ్యక్షతన నిర్వహించిన...

ఆ ఊరు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలోనే..

హైదరాబాద్: జగిత్యాల జిల్ల మేడిపల్లి మండలం తోంబర్రావు పేట గ్రామంలోని పిల్లంతా  ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. ఈ బడిలో 1 నుంచి 5 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంది. గత...

పాఠశాలలో మండల కార్యాలయాలు ఏర్పాటు చేయండి

రేగొండ: నూతనంగా ఏర్పాటైన గోరుకొత్తపల్లి మండల కార్యాలయాలను జెడ్‌పిఎచ్‌ఎస్ గోరుకొత్తపల్లి పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన గోరుకొత్తపల్లి మండల కార్యాలయాల ఏర్పాటుపై శుక్రవారం కలెక్టర్...

మన ఊరు మన బడి ద్వారా ఉన్నతంగా పాఠశాలలు

కందుకూరు: విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధిని సాధ్యం చేయడంలో పాఠశాలలు కీలకపాత్ర పోషిస్తాయని, పాఠశాలలో మౌలిక సధుపాయాలు, సౌకర్యాలు మరీంత కల్పించినట్లైతే అభ్యాస ఫలితాలు వృద్ధ్దిలోకి వచ్చి ఉన్నత ఆశయాలవైపు సాగాలని రాష్ట్ర విద్యాశాఖ...

ఆదర్శ క్రీడాపాఠశాలకు మొద్దులగూడెం విద్యార్థి ఎంపిక

దమ్మపేట : దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామపంచాయితీ పరిధిలోగల ప్రభుత్వ గిరిజన ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థి రాజిని సంతోష్ మార్చి 2023 నెల నందు మోడల్ స్పోర్ట్స్ స్కూలు కిన్నెరసానిలో ఉమ్మడి...

గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దు

కేసముద్రం : గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దని కేసముద్రం మండల విద్యాధికారి దబ్బగట్ల శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు 11...

ఆశ్రమ పాఠశాలల్లో సమస్యల్ని పరిష్కరించాలి

హన్మకొండ: ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎల్‌హెచ్‌పీసీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా అజ్మీర వెంకట్ మాట్లాడుతూ.. కొడకండ్ల మండలంలో ఉన్న ఆశ్రమ...

ఆశ్రమ పాఠశాలలలో సమస్యలు పరిష్కరించాలి

కారేపల్లి : గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుటలో ఐటిడిఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, మండల అధ్యక్షులు అజ్మీర శోభన్...

చిట్టెంపాడు పాఠశాల అమ్మకాలపై మీనమేషాలు

నాంపల్లి: మండల పరిధిలోని చిట్టెంపహడ్ గ్రామపంచాయతీ సర్వే నెంబర్ 2లో స్థల దాత కీర్తి శేషులు ముమ్మడి రామిరెడ్డి ప్రాథమిక పఠశాల భవన నిర్మాణానికి 20 గుంటల సొంతభూమిని పాఠశాల భవన నిర్మాణం...

ప్రభుత్వ పాఠశాలల ప్రగతి వివరాల నమోదు

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, కోడేరు, ఉర్కొండ, కల్వకుర్తి, అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, పదర, లింగాల మండలాల ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలలకు మంగళవారం నాగ ర్‌కర్నూల్ విద్యాధికారి కార్యాల...

నేడు పాఠశాలల బంద్

గద్వాల టౌన్: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు(సోమవారం) ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర...

రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్

కరీంనగర్ : జూన్ 26న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం...
ABVP Calls to bandh in Telangana

తెలంగాణలో రేపు పాఠశాలల బంద్ కు ఎబివిపి పిలుపు..

హైదరాబాద్: అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) సోమవారం(జూన్ 26) పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణ‌లోని ప్రభుత్వ స్కూళ్లల్లో మౌళిక వసతుల కల్పనతోపాటు ప్రైవేట్ స్కూళ్లు వసూల్ చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలని...

బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన...

బాలుర గురుకుల పాఠశాలలో 34 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

యాదాద్రి భువనగిరి: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని అధికారులు,...

ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, దుస్తులు అమ్మొద్దు

మండల విద్యాధికారి హారిశ్చందర్ పరిగి: పట్టణంలోని ఆయా ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తువులు అమ్మవద్దని అండర్ టేకింగ్ సర్టీఫీకేట్ యాజమానులు ఇవ్వాలని మండల విద్యాధికారి తెలిపారు. పరిగి పట్టణంలోని పలు...

Latest News