Saturday, May 4, 2024
Home Search

పాఠశాల - search results

If you're not happy with the results, please do another search
Rajasthan Jodhpur

పాఠశాలకు వెళ్తుండగా బాలిక కిడ్నాప్… హోటల్ లో అత్యాచారం

ఛండీగఢ్: 15 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళ్తుండగా కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన హర్యానా రాష్ట్రం రోహతక్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 15 ఏళ్ల బాలిక తన...

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

కొత్తకోట : ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ వామన్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని కనిమెట్ట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేసే...

పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

నారాయణపేట ప్రతినిధి : పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాఠశాల హెడ్మాస్టర్ ,సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నారాయణపేటలోని ప్రభుత్వ ఉన్న త పాఠశాలను తనిఖీ చేశారు. ఈ...
We provide a pleasant environment for students in government schools

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తాం

మన బస్తీ మన బడి ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం సనత్‌నగర్‌లోని అశోక్‌నగర్‌లో పాఠశాల సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్ :...

రూ. 12 కోట్లతో మహబూబాబాద్‌లో గిరిజన బాలికల గురుకుల పాఠశాల

హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 12 కోట్లతో బాలికల కోసం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఇందులో ఐదో తరగతి నుంచి...

పాఠశాల పరిసరాలు అస్తవ్యస్తం

సూర్యాపేట:పాఠశాల పరిసరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, అట్టి సమస్యలను వారం రోజులలో పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం తుంగతుర్తిమండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన బాలికల పాఠశాల, కళాశాల విద్యార్ధినిలు...

ప్రమాదంలో పాఠశాల భవనం

పెంట్లవెల్లి : పెచ్చులూడిపోతున్న పైకప్పు, వర్షం వస్తే కారిపోతున్న భవనం, ఆరుబయట నిలిచిపోతున్న నీరు, ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల్లో భయం ఇది పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు కోట ప్రాథమిక...

పాఠశాలల పనివేళ్లలో మార్పులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల పనివేళల్లో ప్ర భుత్వం మార్పులు చేసింది. స్కూళ్లు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభించాలని సోమవారం రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ జారీ చేసిన...

గురుకుల పాఠశాల విద్యార్థికి పాము కాటు

వనపర్తి : వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల గురుకుల పాఠశాల విద్యార్థి శనివారం రాత్రి పది గంటల సమయంలో పాము కాటుకు గురయ్యాడు. ప్రిన్సిపల్‌కు సమాచారం అందించిన నిర్లక్షంతో రాత్రంతా హాస్టల్ రూంలో పడుకోబెట్టగా...

ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రం ఓ సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం గరిడేపల్లి మండలంలోని తుమ్మయిగడ్డలో గల ప్రాథమిక పాఠశాలలో మౌళిక...

నాంచారుపల్లి పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సిద్దిపేట: జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. పాఠాలు చెప్పి ప్రశ్నలు అడిగారు. పాఠశాలల్లో అమలవుతున్న పఠనోత్సవ కా ర్యక్రమాన్ని సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో...
Soon Notification for Recruitment in Ashram School

ఆశ్రమ పాఠశాలలో భర్తీకి త్వరలో నోటిఫికేషన్

సిఆర్‌టి సంఘం కృతజ్ఞత సభలో మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ : త్వరలో ఆశ్రమ పాఠశాలల్లో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలపారు. డైట్ చార్జీలను...

పాఠశాల పరిశుభ్రతపై పర్యవేక్షణ ఉండాలి

అమరచింత : అమరచింత మండల పరిధిలోని పామ్‌రెడ్డిపల్లె గ్రామ సమీపం లో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలలో శుక్రవారం విష ఆహారం తినడం వల్ల పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన తెలుసుకున్న...

ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు పాటించాలి

జిల్లా విద్యాధికారి రేణుకాదేవి వికారాబాద్ : ప్రైవేటు పాఠశాలలు కచ్చితమైన నిబంధనలు పాటించాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం, ప్రిన్సిపాళ్లతో...
Woman shot dead outside school in Manipur's Imphal West

మణిపూర్‌లో స్కూళ్లు తెరిచిన మరునాడే.. పాఠశాల బయట మహిళ కాల్చివేత

ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాజ్వాలలు ఇంకా ఆరలేదు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఓ స్కూల్ బయట గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కాల్చి చంపారు. గురువారం ఉదయం స్థానిక...

కేరళలో భారీ వర్షం..పాఠశాలల మూసివేత

కొచ్చి: కేరళలో భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేల కూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ...

భారీ వర్షానికి కూలిన పాఠశాల భవనం

యాలాల: మంగళవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి యాలాల మండల పరిధిలోని రేళ్ళగడ్డతాండా గ్రామ పంచాయతీలోని ప్రాథమిక పాఠశాల భవనం ముందు భాగంలోని సజ్జ కూలి పోయింది. అంతేకాదు...
School closed with heavy rain in kerala

కేరళలో భారీ వర్షం.. పాఠశాలల మూసివేత

కొచ్చి: కేరళలో భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేల కూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ...

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలి

భూపాలపల్లి : ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియం త్రించా లనిజయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఈఓ కార్యాలయం ఛాంబర్ ముందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) ధర్నాను నిర్వహించారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి...

ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలు చేయాలి

గోషామహల్: ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగా ణ పుడ్ కమీషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం కమీషన్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాల,...

Latest News