Saturday, May 18, 2024
Home Search

రెవెన్యూ శాఖ - search results

If you're not happy with the results, please do another search
Raising funds without the burden of taxation

పన్నుల భారం లేకుండా నిధుల సమీకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల సమస్త అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం చేసే ఖర్చులు ఉండాలని, అంతేగాక ప్రభుత్వ పరంగా ఆస్తులను సృష్టించి తద్వారా ఆదాయాన్ని పెంచుకొని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం,...
VRO and VRA system again!

మళ్లీ విఆర్వో, విఆర్‌ఎ వ్యవస్థ!

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు, అధికారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రామాలకు మ ధ్య వారధిగా పనిచేస్తూ వచ్చిన గ్రామ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ పునరుద్ధ్దరించేందుకు, విఆర్వో,-వి ఆర్‌ఏ వ్యవస్థలకు...
The committee found 119 errors in Dharani

ధరణిలో 119 లోపాలు

పటిష్టమైన ధరణి సాఫ్ట్ వేర్ అవసరమని గుర్తించిన కమిటీ భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్టాప్‌వేర్ అవసరం రెవెన్యూ అధికారులకు చట్టబద్ధతతో కూడిన అధికారాలు ఇవ్వాలి న్యాయస్థానం వెళ్లకుండా రెవెన్యూ శాఖ పరిష్కారం చూపాలి సచివాలయంలో మొదటి సమావేశం...

అనేక కష్టాలు..అవమానాలు ఓర్చుకున్నా:మంత్రి పొంగులేటి

ఖమ్మం: గత ప్రభుత్వ హయాంలో తాను ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కోన్నానని, పలు సందర్బాల్లో తాను ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి...
After four years Deputy Collector V. Lacchi Reddy has key responsibilities

నాలుగేళ్ల తర్వాత డిప్యూటీ కలెక్టర్ వి.లచ్చిరెడ్డికి కీలక బాధ్యతలు

ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత డిప్యూటీ కలెక్టర్ వి.లచ్చిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. సిసిఎల్‌ఏలో సిఎంఆర్‌ఓ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆయన్ను నియమిస్తూ రెవెన్యూ...

తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు బదిలీ

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణా సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనకు హాకా భవన్‌లోని ఫుడ్ కమిషన్ సభ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ఎం. నరేందర్...
CM Revanth Reddy suffering from Fever

28 నుంచి ప్రజా పాలన

జనవరి 6 వరకు గ్యారెంటీలకు గ్రామసభల్లో దరఖాస్తులు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం మొదటి గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు రెండో గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల...
We will take care of encroachers

కబ్జాదారుల భరతం పడతాం

మన తెలంగాణ/హుజూర్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతే ల క్షంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాలు, నీటిపారుదల...
Deputy Collectors Association wishes Minister Ponguleti

మంత్రి పొంగులేటికి డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు

హైదరాబాద్: రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ నేతలు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తెలంగాణ డిప్యూటీ...
Corruption is destroying democracy

ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న అవినీతి

ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారిపోతున్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది....
Telangana is a symbol of self respect

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక

తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ఆయన. తెలంగాణ కోసం నెహ్రుతో సైతం ఢీకొనడానికి వెనుకాడనని ప్రాంతీయ అభిమాని. పదవీ త్యాగానికి వెన్నుచూపని త్యాగశీలి. చేయాలను కున్నది ఎన్ని అడ్డంకులెదురైనా చేసిన ధీశాలి. నిజాం...
Questioning so soon?

అప్పుడే నిలదీస్తారా?

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఖాళీ ఖజానాను అప్పగించి వెళ్లడమే కాకుండా అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రైతు బంధు నిధులను జమ చేశారా? అని మాజీ మంత్రి హరీ శ్ రావు...
'Red Alert' for Telangana

తెలంగాణకు ‘రెడ్ అలర్ట్’

నేడు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు : ఐఎండి అప్రమత్తంగా ఉండండి.. జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశాలు మన తెలంగాణ/ హైదరాబాద్ :  మిగ్ జాం తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు...
Revanth Reddy

రేవంత్ రెడ్డికి ‘ట్రెసా’ శుభాకాంక్షలు

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) శుభాకాంక్షలు తెలిపింది.ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండడం హర్షణీయమని...
Teach a lesson to the destabilizing forces

అస్థిర పరిచే శక్తులకు బుద్ధి చెప్పండి

రూ. 50 లక్షలతో పట్టుబడిన నేతను నాపై పోటీకి నిలబెట్టిండ్రు పుట్టుక నుంచి కామారెడ్డితో అనుబంధం కెసిఆర్ ఒక్కడే రాడు.. వెంబడి చాలా వస్తయ్ నియోజకవర్గ రూపురేఖలే మారిపోతయి రెండేళ్లలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు...
Be prepared with all the details

అన్ని వివరాలతో సిద్ధంగా ఉండండి

ఎన్నికల సంఘం పర్యటన సందర్భంగా అధికారులకు సిఎస్ ఆదేశం మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి...
Dhangar quota protester throws turmeric powder

మంత్రిపై పసుపు పోసిన నిరసనకారుడు

సోలాపూర్ : మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌పై ఓ వ్యక్తి పసుపు చల్లి కలకలం రేపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాధాకృష్ణ విఖే...

ప్రజా వాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

సంగారెడ్డి: ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిఆర్‌ఓ నగేష అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా వాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల...
The VRAs were regularized and given job security

విఆర్‌ఏలను క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించారు

వారి కుటుంబాల్లో సిఎం కెసిఆర్ వెలుగులు నింపారు ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: విఆర్‌ఏలను క్రమబద్ధీకరణ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించి వారి కుటుంబాల్లో సిఎం కెసిఆర్ వెలుగులు నింపారని ట్రెసా...
Decade goals of trees wealth should be completed

దశాబ్ది సంపద వనాల లక్ష్యాలను పూర్తి చేయాలి

వచ్చే నెల రెండవ వారంలో హారితహారం ద్వారా చేపట్టాల్సిన ప్లాంటేషన్ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ల వీడియో కాన్పరెన్స్‌లో అధికారులకు సూచించిన సిఎస్ శాంతికుమారి మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణాకు హరితహారం క్రింద...

Latest News