Friday, May 17, 2024
Home Search

వనస్థలిపురం - search results

If you're not happy with the results, please do another search

విదేశాల్లో భర్త మృతి: హైదరబాద్ లో భార్య ఆత్మహత్య

అంబర్ పేట: విదేశాల్లో భర్త గుండెపోటుతో మృతి చెందడంతో అంబర్ పేటలో నివాసముంటున్న భార్య తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారము అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది....

రాచకొండలో పోలీసుల బదిలీ..

సిటిబ్యూరోః రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఇన్స్‌స్పెక్టర్లు, ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పహాడీషరీఫ్ ఎస్‌హెచ్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్‌ను...

ఆగని బెట్టింగ్ దందా..

హైదరాబాద్: ప్రతి వేసవి కాలంలో ఐపిఎల్ సీజన్ వచ్చిందంటే చాలు బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ప్రజలకు ఉన్న క్రేజీని సొమ్ము చేసుకునేందుకు చాలా మంది బెట్టింగ్ నిర్వాహకులు...

క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్ట్..

సిటిబ్యూరోః ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, వనస్థలిపురం, సరూర్‌నగర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో...

భార్యను హత్య చేసిన కానిస్టేబుల్

సిటిబ్యూరోః కుటుంబ కలహాల వల్ల ఓ కానిస్టేబుల్ భార్యను గొంతు కోసి హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....సూర్యాపేట జిల్లా, మునగాల మండలం,...

ఎల్‌బి నగర్‌లో భార్యను నరికి… కిందకు నెట్టేసిన కానిస్టేబుల్

  హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ ప్రాంతం వనస్థలిపురంలోని గౌతమి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ కుంచపు రాజ్ కుమార్ తన భార్యను హత్య చేశాడు. భార్య శోభ మెడను...
Rains in hyderabad

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, మీర్ పేట, బేగంపేట, ట్యాంక్ బండ్,...

తొలిసారిగా అత్తగారింటికి వెళ్లిన యువకుడు..ఏమైందంటే..

హైదరాబాద్: తొలి సారిగా అత్తగారింటికి వెళ్లిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని హస్తినాపురానికి చెందిన...

హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు

హైదరాబాద్: యవతిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. మద్దిపట్ల దివ్య ఇంజనీరింగ్ చేసిన సమయంలో తన...

శ్రీకాంతాచారి చౌరస్తా

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ కూడలికి పెడతామని, త్వరలో దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తాను...
Another young man killed his best friend for young woman

హరహరా..!

మనతెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్/: ప్రేమించిన యువతి కోసం ప్రాణ స్నేహితుడిని మరో యువకుడు అత్యంతకి రాతకంగా హత్య చేసిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కోపంతో స్నేహితుడి గొంతు, మ ర్మాంగాలను, తల,...
Another young man killed his best friend for young woman

ప్రేమించిన యువతి కోసం స్నేహితుడి హత్య

సిటీబ్యూరో: ప్రేమించిన యువతి కోసం ప్రాణా స్నేహితుడిని మరో యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కోపంతో స్నేహితుడి గొంతు, మర్మాంగాలను, తల, మొండెం...
Mahashivratri celebrations in Hyderabad

హరహర శంభో

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కి టకిటలాడాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద శివుడిని దర్శించుకోవడానికి పె ద్దసంఖ్యలో...

వనస్థలి బస్ టెర్మినల్‌కు అటవీ స్థలం

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. హరిణ వనస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి (మూడు ఎకరాలు) నిబంధనలకు అనుగుణంగా మళ్లింపును అనుమతిని...
tipper lorry hits in patancheru

తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు

హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం ఉదయం వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లా బుడిదంపాడు-మంచుకొండ మధ్య రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మంలో మిరప విక్రయించేందుకు వెళ్తున్న రైతులు ట్రాలీ వాహనం అదుపుతప్పడంతో ఒకరు...
Amberpet inspector arrested

అంబర్‌పేట ఇన్స్‌స్పెక్టర్ అరెస్టు

మనతెలంగాణ, హైదరాబాద్ : భూమి ఇప్పిస్తానని చెప్పి ఎన్‌ఆర్‌ఐ నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో అంబర్‌పేట్ ఇన్స్‌స్పెక్టర్‌ను వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...అంబర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా...

ప్రైవేటు బస్సుల పై ఆర్టిఎ వేటు..

ప్రైవేటు బస్సుల పై ఆర్టిఎ అధికారులు వేటు వేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల భద్రతా దృష్ట్యా తనిఖీలు నిర్వహించారు. వనస్థలిపురం దగ్గర ఆర్టిఎ సోదాలు నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్తున్న బస్సులను...
Cat kidnapped in vanasthalipuram

రూ. 60 వేల తన పిల్లిని చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: అత్యంత అరుదైన జాతికి చెందిన తన పిల్లి ని ఎవరో చోరీ చేశారంటూ హైదరాబాద్ వాసి ఒకరు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 18 నెలల వయసున్న తన పిల్లి అత్యంత...

కేంద్రం పగ.. జీతాలకు సెగ

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలు ఆలస్యం కాకుండా త్వరలోనే చర్యలు చేపడతామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు పేర్కొన్నా రు. కేంద్రం నిధులు ఆపడం...

ప్రమోషన్లు,బదిలీలపై సిఎం సానుకూలం : మంత్రి హరీష్‌రావు

  హైదరాబాద్రా : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ వనస్థలిపురంలో నిర్వహించిన ఎస్టీయు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్రం వివక్షత కారణంగానే ఉపాధ్యాయులకు జీతాల...

Latest News

ఇసి కొరడా