Sunday, June 16, 2024
Home Search

హైద‌రాబాద్ - search results

If you're not happy with the results, please do another search
CM KCR visit to Karimnagar district tomorrow

ఢిల్లీకి బ‌య‌ల్దేరిన సిఎం కెసిఆర్

హైద‌రాబాద్ : సిఎం కెసిఆర్ ఢిల్లీకి బ‌య‌ల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో కెసిఆర్ బ‌య‌ల్దేరి వెళ్లారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని స‌ర్దార్‌ప‌టేట్ మార్గ్‌లో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర...
Metro trains available to on 2am tomorrow

శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రో విస్తరణ

  హైద‌రాబాద్ : మెట్రో రెండో ఫేజ్ ప‌నుల‌కు సంబంధించి సిఎం కెసిఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారని రాష్ట్ర ఐటి, ప‌రిశ్ర‌మల శాఖ కెటిఆర్ పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రోను విస్త‌రించాల‌ని నిర్ణ‌యించారని...
Kavita and KCR for Mulaym Singh Yadav's last rites

ములాయం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన క‌ల్వకుంట్ల‌ క‌విత‌

  సైఫాయి:   స‌మాజ్ వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్ యాద‌వ్ అనారోగ్య కార‌ణాల‌తో సోమ‌వారం మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం యూపీలోని ములాయం స్వ‌గ్రామం సైఫాయిలో ఆయ‌న...
Asaduddin owaisi welcomes kcr national party

సిఎం కెసిఆర్‌కు ఒవైసి శుభాకాంక్ష‌లు…

హైద‌రాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం స్వాగతించారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించినందుకు...
Telangana people relative is CM KCR

అంద‌రి “బంధు” వు కెసిఆర్‌: ఎర్రబెల్లి

హైద‌రాబాద్‌: సిఎం కెసిఆర్ అంద‌రి బంధువు అని, సబ్బండ వ‌ర్గాల‌కు సాయంగా ఉన్నారని, అన్ని కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు, ప్ర‌జ‌లు, ప్రాంతాల‌కు అతీతంగా అంద‌రి కోసం సిఎం ప‌ని చేస్తున్నారని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌,...
CM KCR Announced that the 'Girijana Bandhu' scheme

గిరిజన బంధు పథకం అమలు చేస్తాం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ మ‌రో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను 10 రోజుల్లో విడుద‌ల చేస్తామ‌న్నారు.  హైద‌రాబాద్‌లోని...
CM KCR inaugurated Adivasi and Banjara buildings

ఆదివాసీ బిడ్డ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అండ‌దండ‌గా ఉంటాం…

హైద‌రాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ -10లో నూత‌నంగా నిర్మించిన సంత్ సేవాల్, కుమ్రం భీం ఆదివాసీ భ‌వ‌నాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ప్రారంభించారు. ఈ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు...

పిఎం మోడీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన కెసిఆర్

హైద‌రాబాద్ : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యక్తిగతంగా, రాష్ట్రాల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోడీ దేశానికి ఇంకా చాలా సంవత్సరాలు సేవ చేసేలా  భ‌గ‌వంతుడు...
Minister errabelli dayakar rao fires on BJP

జాతిపిత గాందీజీని చంపిన గాడ్సే వార‌సులెవ‌రో బిజెపి చెప్పాలి

స్వాతంత్య్ర ఉద్య‌మంలో బిజెపి పాత్ర ఏంటి? తెలంగాణ సాయుధ పోరాటానికి బిజెపికి ఏం సంబంధం? ఎజెండాలేని జెండాల‌తో తెలంగాణ‌పై బిజెపి దండ‌యాత్ర చేస్తోంది! మ‌త విద్వేశాల‌ను రెచ్చ‌గొట్టి, ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెడుతోంది ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలె మ‌న తెలంగాణ‌ను,...
Ambedkar is symbol of self respect: Minister Indrakaran Reddy

గిరిజ‌న గ్రామాల‌ రహదారుల నిర్మాణ‌ పనులకు కేంద్రం అడ్డంకులు

హైద‌రాబాద్: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు జాతీయ వ‌న్య‌ప్రాణుల బోర్డు అనుమతులు అడ్డంకిగా మారడంతో ప‌నులు ముందుకు సాగడం లేదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి...
Amit Shah Sabha in Hyderabad is an utter flop

భారీ వర్షాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ఎర్రబెల్లి

హైద‌రాబాద్‌: తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయని, వాగులు వంకలు పొంగపొర్లుతున్నాయని,  మ‌రికొద్ది రోజుల‌ పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందరూ...
Metro ticket counter employees protest

హైదరాబాద్ మెట్రో నయా రికార్డు

హైదరాబాద్: భాగ్య‌న‌గ‌రి ర‌వాణాలో కీల‌క‌మైన వ్య‌వ‌స్థ‌గా సేవ‌లందిస్తున్న హైద‌రాబాద్ మెట్రో రైల్ శుక్ర‌వారం స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పింది. గ‌ణేశ్ శోభాయాత్ర సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు హుస్సేన్ సాగ‌ర్‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో భ‌క్తుల...
Untimely rains till 18th of this month

హైదరాబాద్‌లో వర్షం

హైద‌రాబాద్‌: నగరంలోని ప‌లు ప్రాంతాల్లో శుక్రవారం వ‌ర్షం పడుతోంది. హైదరాబాద్ లో గడిచిన మూడ్రోజుల నుంచి భారీ వర్షం కురుస్తున్న ముచ్చట తెలిసిందే. పంజాగుట్ట, అమీర్ పేట, బేగంపేట, ట్యాంక్ బండ్, గోల్కొండ‌,...
Divya Vani met with Eetela

ఈట‌ల రాజేందర్ తో సినీ నటి దివ్యవాణి భేటీ

  హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ(టిడిపి)కి ఇటీవల రాజీనామా చేసిన నటి దివ్యవాణి గురువారం ఉదయం హైద‌రాబాద్ శామీర్‌పేట‌లో ఉన్న ఈట‌ల రాజేందర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఆమె త్వరలోనే బిజెపిలో...
CM KCR wishes the nation a happy Diwali

తెలంగాణ కేబినెట్ ప్రారంభం

హైద‌రాబాద్: తెలంగాణ కేబినెట్ స‌మావేశం శనివారం ప్రారంభ‌మైంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సిఎం కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ కేబినెట్ భేటీకి రాష్ట్ర మంత్రుల‌తో పాటు ప‌లువురు ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. సెప్టెంబర్...
200 crore Radhakrishna Mandir near Hyderabad

200 కోట్లతో రాధాకృష్ణ మందిరం

25 ఎక‌రాల్లో ఆల‌యం నిర్మించాల‌ని ప్ర‌దిపాదించిన‌ ఇస్కాన్ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసిన‌ ఇస్కాన్ ప్ర‌తినిదులు హైద‌రాబాద్: హైద‌రాబాద్ నగర స‌మీపంలో రూ. 200 కోట్లతో రాధాకృష్ణ మందిరాన్ని నిర్మించాలని ఇస్కాన్ ప్రతిపాదించింది....
Poola Anthony

పోప్‌కు కార్డిన‌ల్‌గా ఎన్నికైన తొలి తెలుగు బిష‌ప్ పూల ఆంథోనీ

    హైద‌రాబాద్:  ఆర్చ్ బిష‌ప్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న పూల ఆంథోనీ తాజాగా ఓ అరుదైన గుర్తింపును సంపాదించారు. పోప్ ఫ్రాన్సిస్‌కు కార్డిన‌ల్‌గా ఎన్నికైన తొలి తెలుగు బిష‌ప్‌గా ఆయ‌న రికార్డుల‌కు ఎక్కారు. ఈ మేర‌కు వాటిక‌న్...
BJYM activists at Kavita house

ఎమ్మెల్సీ క‌విత ఇంటి ముట్ట‌డికి బిజెవైఎం య‌త్నం

  హైదరాబాద్: ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ కుంభకోణం  హైద‌రాబాద్‌లో ఉద్రిక్త‌త‌ల‌కు తెర తీసింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి  కెసిఆర్ కుటుంబ సభ్యుల‌కు పాత్ర ఉందంటూ బిజెపి ఎంపీ ఒక‌రు ఆదివారం...
Nara Lokesh

విశాఖ ఎయిర్‌పోర్టు బ‌య‌ట లోకేశ్ బైఠాయింపు

విశాఖపట్నం: ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన టిడిపి అగ్ర నేత నారా లోకేశ్‌ను ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌నలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ప‌లాస‌లో లోకేశ్ పర్య‌టించాల్సి ఉంది. అయితే...

నేటి నుంచి విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు

హైద‌రాబాద్‌: సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట నిలుపుకున్నారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను వెంట‌నే విధుల్లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్య‌ద‌ర్శి అన్నిజిల్లాల క‌లెక్ట‌ర్లు, డిఆర్డిఓల‌కు...

Latest News

New zealand won on Uganda

ఉగాండ @ 40 ఆలౌట్