Monday, May 20, 2024
Home Search

ఉగ్రవాది - search results

If you're not happy with the results, please do another search
Gurpatwant Singh Pannu said that India wants to kill

భారత్ హత్య చేయాలనుకుంటోంది… రక్షించే బాధ్యత అమెరికాదే

ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ న్యూఢిల్లీ : ఖలిస్థాన్‌కు మద్దతుగా ప్రపంచ దేశాల్లో రెఫరెండం నిర్వహిస్తున్నందుకు తనను భారత ప్రభుత్వం హత్య చేయాలనుకుంటోందని, ఈ పరిస్థితుల్లో తనను రక్షించవలసిన బాధ్యత అమెరికా ప్రభుత్వానిదేనని...

ఉగ్రవాదులు పాక్ మాజీ సైనికులే

జమ్మూ : జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ అటవీ ప్రాంతం ఉగ్రవాదులకు పెట్టనికోట అయింది. పాకిస్థాన్‌కు చెందిన మాజీ సైనికులు ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద బృందాలలో కీలక నిర్వహకుల పాత్రలలో ఉన్నారు. ఈ విషయాన్ని...

ఎయిరిండియాకు బెదిరింపులు..

న్యూఢిల్లీ : ప్రకటిత ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కేసు నమోదు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ( నియా ) సోమవారం తెలిపింది. కెనడాలో ఖలీస్థానీ వాదాన్ని రెచ్చగొడుతూ పన్నూ...
Jaish chief Masood Azhar right hand man killed

పాక్‌లో జైషే చీఫ్ మసూద్ అజార్ అనుచరుడి హతం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ సన్నిహిత అనుచరుడు రహీమ్ ఉల్లా తారిఖ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలో మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా,...
People protest Against Pakistan Govt in POK

కక్ష సాధింపు!

లోక్‌సభలో ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించి మోడీ అదానీ అనుబంధం మూలాలను ప్రశ్నించి ప్రభుత్వాన్ని గడగడలాడించి ఫైర్ బ్రాండ్ అనిపించుకొన్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపి మహువా మొయిత్రా మెడపై పార్లమెంటు సభ్యత్వ రద్దు...

పాక్‌లో మరో లష్కరే కమాండర్ కాల్చివేత

ఇస్లామాబాద్: పాక్‌లో ఉగ్రవాదులు వరసగా హతమై పోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని మట్టుబెడుతున్నారు. గత 20 నెలల్లో 19 మంది కీలక ఉగ్ర కమాండర్లు ఇలా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా లష్కరే...

నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందన్న ఆరోపణలకు ఆధారాలేవి ?

ఒట్టావా : ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగానే ఓ కెనడా సీనియర్ అధికారి తన బహిరంగ ప్రకటనల ద్వారా తారుమారు చేశారని అక్కడి భారత హైకమిషనర్...

19న ఎయిరిండియా విమానాల్లో వెళ్లవద్దు..

ఒట్టావా : ఈ నెల 19వ తేదీన ఎవరూ కూడా ఎయిరిండియా విమానాలలో ప్రయాణించరాదని, ప్రయాణిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పుత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. పన్నూన్ పేరిట శనివారం...

పుల్వామాలో వలస కూలీపై కాల్పులు

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో స్థానికేతరుడిపై సోమవారం ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. తుపాకీ గాయాలతో అతడు మృతి చెందాడు. మృతుడు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వలస కూలీ అని పోలీస్‌లు తెలిపారు....

ఐరాస వేదికపై ఇజ్రాయెల్, పాలస్తీనా వాగ్వాదం

ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ఇజ్రాయెల్, పాలస్తీనా రాయబారులు తమ వాదనలను బలంగా వినిపించారు.తమ దేశంపై జరుగుతున్న దాడులను ప్రపంచం ఎదుట ఉంచడానికి ప్రయత్నించారు. గాజాలో తక్షణమే కాల్పులు...

కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య చర్చలు

న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కారణంగా ఏర్పడిన దౌత్యపరమైన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గత నెల వాషింగ్టన్‌లో కెనడా విదేశాంగ...
India gives ultimatum to Canada

కెనడాకు భారత్ అల్టిమేటం

ఈ నెల10లోగా దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్‌లైన్ న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్‌లో వారి...

మా దేశం నుంచి వెళ్లిపోండి: 40 మంది కెనడా దౌత్యవేత్తలకు భారత్ ఆదేశం

న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. అక్టోబర్ 10వ తేదీ లోగా భారత్‌లోని దాదాపు 40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను భారత ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. గడువులోగా...

భారత దౌత్యంపై కెనడా నీడలు

ఈ మధ్యనే ఢిల్లీలో జి20 సదస్సును ఓ పెద్ద సంబరంగా జరుపుకొని, నేడు మొత్తం ప్రపంచం భారతదేశ మార్గదర్శనం కోసం ఎదురు చూస్తుందని చెప్పుకొంటూ పొంగిపొయాము. భారత దౌత్య విధానం గడిచిన 30...

బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌కు చేదు అనుభవం

లండన్: స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్గోలో శుక్రవారం బ్రిటన్‌లోని భారతీయ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి ్రఒక గురుద్వారలోకి పవేశించకుండా కొందరు సిక్కులు అడ్డుపడ్డారు. ఆల్బర్ట్ డ్రైవ్‌పై ఉన్న గ్లాస్గో గురుద్వారలోకి విక్రమ్ దొరస్వామి ప్రవేశించకుండా ఖలిస్తానీ మద్దతుదారుడిగా...

రక్తసిక్తమైన మసీదులు..

కరాచీ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంలోని ఓ మసీదు శుక్రవారం ఆత్మాహుతి మానవ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుడు ఘటనలో కనీసం 52 మంది మృతి చెందారు. 50 మందివరకూ...

ఇండియాతో కెనడా మైత్రీ కీలకం …

టొరంటో : తమ దేశం భారత్‌తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఇండియాపై తమ వద్ద విశ్వసనీయమైన ఆరోపణలు ఉండనే ఉన్నాయని అయితే వీటితో సంబంధం లేకుండా...

భారత పతాకానికి అవమానం: ఖలిస్తానీ వేర్పాటువాదుల దుశ్చర్య(షాకింగ్ వీడియో)

వెబ్ డెస్క్: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపించిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన...
Nijjar's murder recorded on CCTV camera

సిసిటివీ కెమెరాలో రికార్డయిన నిజ్జార్ హత్య

న్యూఢిల్లీ : ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్య భారత్‌కెనడా మధ్య వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని ఆరోపించాక, రెండు...

ఇండియా కీలకమే..మరక సంగతి తేలాలి

టొరంటో : భారతదేశంతో సంబంధాలు కెనడాకు చాలా కీలకమైనవే అని, అయితే భారత్‌పై ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సిందేనని కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ స్పష్టం చేశారు. కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది నిజ్జార్‌ను...

Latest News