Sunday, May 5, 2024
Home Search

కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search
Great schemes for the poor

పేదల కోసం బ్రహ్మాండమైన పథకాలు

త్వరలోనే వాటిని వెల్లడిస్తాం ప్రతిపక్షాల మాటలు నమ్మితే అథోగతే మన తెలంగాణ/కుత్బుల్లాపూర్ :  పనితనంలో ఏం చేతకాదు. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలే రు. కేవలం అధికారంలోకి రావటానికే ప్రతిపక్ష నాయకు లు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని...
The redistribution that will sink the South India

దక్షిణాదిని పుట్టి ముంచనున్న పునర్విభజన

దారుణంగా పడిపోనున్న లోక్‌సభ స్థానాల సంఖ్య ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ప్రాతిపదిక వద్దంటున్న దక్షిణాది రాష్ట్రాలు (స్పెషల్ డెస్క్) నియోజకవర్గాల పునర్విభజన కత్తి దక్షిణాది రా ష్ట్రాలపై...
Development is possible with effective leadership

సమర్థ నాయకత్వంతో అభివృద్ది సాధ్యం

ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ బారత్ సిరమ్ వ్యాక్సినేషన్ కొత్త యూనిట్‌కు భూమి పూజ చేసిన కెటిఆర్ మన తెలంగాణ / హైదరాబాద్: సమర్దవంత నాయకత్వంతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందని ఐటి,...

ఫ్లాష్ ఫ్లాష్.. ఫోన్లలో మోగిన అలర్ట్ బెల్

న్యూఢిల్లీ : గత కొద్దిరోజులుగా దేశంలోని పలు మొబైల్ ఫోన్ల వినియోగదారులకు ఉన్నట్లుండి ‘ ఎమర్జెన్సీ అలర్ట్ ’ కాల్ చప్పుళ్లు అదేపనిగా వస్తున్నాయి. గురువారం అత్యధిక సంఖ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలలోని...
BSV Lays Foundation Stone to Bio-Pharmaceutical Manufacturing Plant

బయో-ఫార్మాస్యూటికల్ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన

హైదరాబాద్: భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (BSV) తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఉన్న జీనోమ్ వ్యాలీలో తన కొత్త తయారీ కర్మాగారం శంకుస్థాపన వేడుకను, తెలంగాణ మంత్రి కెటిఆర్ సమక్షంలో నిర్వహించింది. ఈ...

మహిళల కోసం.. నా సీటు వదిలేస్తా

మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా రిజ ర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నా నని మంత్రి కేటిఆర్ అన్నారు. మహిళలు రాజకీ యా ల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయ న అభిప్రాయపడ్డారు....

వచ్చే నెలలో శాసనసభ ఎన్నికల షెడ్యూల్.. !

హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తన కార్యకలాపాలు వేగవంతం చేసింది. పార్లమెంట్ సమావేశాల వరకు...
Guarantee

గ్యారంటీ

ఐదుగురు సిఎంలు ప్రజలకు అష్టకష్టాలు మనతెలంగాణ/హైదరాబాద్:కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలు డబ్బులు బాగా సంపాదించి,వాటితో ఓట్లు కొనాలనుకుంటున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శా ఖ మంత్రి కె.టి.రామారావు ఆరోపించారు. డబ్బులిస్తే తీసుకోవాలని..ఓటు...
We will hold caste census in Congress-ruled states: Rahul Gandhi

అమరుల త్యాగాలను అవహేళన చేయడమే

న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అమరులను కించపరిచేలా మాట్లాడడం, వా రి త్యాగాలను...
Grand Vinayaka Chavithi celebrations at Pragati Bhavan

ప్రగతి భవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా.. విఘ్నేశ్వరుడిని ప్రార్థించిన సిఎం కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కెసిఆర్...
A new beauty for Hyderabad

హైదరాబాద్ కు సరికొత్త అందం

హుస్సేన్‌సాగర్ సమీపంలో మరో పర్యాటక అద్భుతం పది ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్క్ త్వరలో పార్క్ ప్రారంభం.. అందమైన బోర్డ్ వాక్‌ను సందర్శించి, ఆనందించొచ్చు : మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : సెంట్రల్...
Beautiful park in Hussain Sagar

హుస్సేన్ సాగర్ లో అందమైన పార్కు….

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లోని జలవిహార్ వద్ద పది ఎకరాలలో అందమైన పార్క్‌ను హెచ్‌ఎండిఎ అభివృద్ధి చేసిందని మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. ఈ పార్కును అతి త్వరలో ప్రారంభిస్తామని తన ట్విట్టర్‌లో కెటిఆర్ ట్వీట్ చేశారు....
Modi comments on AP bifurcation

తల్లిని చంపి బిడ్డను తీసారు… తెలంగాణను పగబట్టిన మోడీ

హైదరాబాద్: తెలంగాణ విభజన సరిగా జరగలేదు అంటూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ఏర్పాటువల్ల రెండు రాష్ట్రాల్లో...

4520 డబుల్ ఇండ్ల నిర్మాణం జగిత్యాల జిల్లాకే తలమానికం

జగిత్యాల: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేని నిరుపేద ల కోసం తెలంగాణ ప్రభుత్వం 4520 డబుల్ ఇం డ్లు నిర్మించడం జగిత్యాల జిల్లాకే తలమానికమని రాష్ట్ర సంక్షేమ...
My grandfather Joginapalli Keshavrao is proud of the freedom struggle

మా తాత జోగినపల్లి కేశవరావు స్వాతంత్య్ర పోరాటానికి గర్వపడుతున్నా

ట్విట్టర్ వేదిక వెల్లడించిన మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తాత జోగినపల్లి కేశవరావు, ఆయనతో పాటు లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాన్ని తలచుకుని గర్వపడుతున్నానని...
Question PM Modi

మోడీని నిలదీయండి

కృష్ణా జలాల్లో మన వాటా ఎంతో తేల్చండి రాష్ట్ర బిజెపి నేతలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సవాల్ రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచమని ప్రధాని చేత ట్రిబ్యునల్‌కు లేఖ రాయించండి పదేళ్లయినా వాటా తేల్చని విశ్వగురు...

జాతీయ సమైక్యతాదినం

సెప్టెంబర్ 17 ని కొందరు విలీన దినంగా, మరి కొందరు విమోచన దినంగా, తెలంగాణ ప్రభుత్వం సమైక్యత దినంగా పేర్కొంటుంది. ఒకే రోజు, ఒకే సంఘటన పేర్లు మాత్రం అనేక రకాలు. ఎవరి...
The government is going ahead with a multifaceted strategy for the development of the city

నగరాభివృద్దికి ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది

మహారాష్ట్రతో తెలంగాణకు చారిత్రాత్మక బంధం ఉంది మహారాష్ట్ర ప్రతినిధుల బృందంతో సమావేశమైన మంత్రి కెటిఆర్ నగరాభివృద్దికి బుల్లెట్ వేగంగా కన్నా స్పీడ్‌ అభివృద్దిని ప్రశంసించిన మహారాష్ట్ర ప్రతినిధి బృందం మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించిన...

బెంగళూరును బీట్ చేస్తున్నాం

మన తెలంగాణ/హైదరాబాద్/శామీర్‌పేట: బెం గళూరుతో పోల్చితే హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. గురువారం నగరంలో జీనోమ్ వ్యాలీలో సింజీన్...
Realtor Bommanaboina Rajender joined BRS

బిఆర్‌ఎస్‌లో చేరిన రియల్టర్ బొమ్మనబోయిన రాజేందర్

హైదరాబాద్ : పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరుకు చెందిన రియల్టర్ బొమ్మనబోయిన రాజేందర్ బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గురువారం ప్రగతిభవన్‌లో మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుల సమక్షంలో పాలకుర్తి నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు...

Latest News