Monday, May 20, 2024

పవన్ కల్యాణ్ కాన్వాయ్ లో రెండు కార్లు ఢీ….

- Advertisement -
- Advertisement -

Pawan kalyan car accident

అమరావతి: గుంటూరు పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ లోని కార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. మంగళగిరిలోని డిజిపి కార్యాలయం వద్దకు చేరుకోగానే రెండు కార్లు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడంతో పెనుప్రమాదం తప్పిందని కారు డ్రైవర్లు తెలిపారు. కారులో ఉన్న జనసేన కార్యకర్తలు, సెక్యూరిటీ సిబ్బంది స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News