Saturday, July 27, 2024

లోక్ సభ రెండో దశ ఎన్నికలు రేపే !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ రెండో దశ ఎన్నికలు రేపు(శుక్రవారం) జరుగనున్నాయి. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా ఈ 89 సీట్లలో 9 ఎస్సీలకు, 7 ఎస్టీలకు రిజర్వు చేశారు.  ఈ దఫా ఎన్నికల్లో 1210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 543 లోక్ సభ స్థానంలో మూడో వంతు స్థానాలకు ఈ రోజున ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానంగా కేరళ, రాజస్థాన్, మణిపుర్, త్రిపుర, కర్నాటకలోని 28 సీట్లలో 14 సీట్లకు ఈ రోజున ఎన్నికలు జరుగనున్నాయి.

ప్రముఖ పోటీదారులలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ (తిరువనంతపురం), భారతీయ జనతా పార్టీకి చెందిన తేజస్వి సూర్య (బెంగళూరు దక్షిణ లోక్‌సభ), హేమమాలిని (మధుర), అరుణ్ గోవిల్ (మీరట్), కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ (వయనాడ్) ఉన్నారు.  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సోదరుడు డికె సురేశ్(బెంగళూరు రూరల్), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి (మాండ్య) మరియు స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్ (పూర్నియా), సిపిఐకి చెందిన అన్నీ రాజా (వయనాడ్).

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News