Thursday, May 2, 2024

మోడల్ పై అత్యాచారం.. ఫోటోగ్రాఫర్ తోపాటు 8మందిపై కేసు..

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ కు చెందిన ఓ ఫెమస్ ఫోటోగ్రాఫర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ 28 ఏళ్ల మోడల్ ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషల్ లో ఫిర్యాదు చేసింది. మరో 8మంది తనను వేధింపులకు గురిచేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఫోటోగ్రాఫర్ తోపాటు 8మందిపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Photographer Booked for alleged rape of 28 year old Model

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News