Friday, May 17, 2024

హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కారు దగ్ధం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు దగ్ధమైంది. ఆదివారం శంషాబాద్ మండలం, పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హయ్యత్ నగర్ నుంచి గచ్చిబౌలి వెళ్లే క్రమంలో రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ కారును ఆపి, కిందకు దిగాడు. ఇంతలోనే మంటలు చెలరేగడంతో కారు పూర్తి దగ్ధం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

Car catches fire on Hyderabad ORR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News