Saturday, June 15, 2024

రేపు సిఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరుగనున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా రైతుల రుణమాఫీ చేసి తీరాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే విషయంపై కూడా చర్చించనున్నారు.మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లపై తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News