Monday, June 5, 2023

వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల పాదయాత్ర అనుమతిని పోలీసులు రద్దు చేశారు. ఆదివారం షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై షర్మిల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని షర్మిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News