Tuesday, April 30, 2024

‘పృథ్వీరాజ్’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Prithviraj Telugu Teaser Released

ముంబై: బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘పృథ్వీరాజ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది. జూన్ 3న ఈ మూవీని పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ తెలుగు టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ సరసన మానుషీ చిల్లర్ కథానాయికగా నటిస్తుండగా.. సోనూసూద్, సంజయ్ దత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాక్టర్ చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు.

Prithviraj Telugu Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News