Sunday, April 28, 2024

ఇద్దరిని చంపిన సైకో కిల్లర్ అరెస్టు: సిపి

- Advertisement -
- Advertisement -

Psycho killer arrested in Habibnagar

హైదరాబాద్: హబీబ్ నగర్ లో సైకో కిల్లర్ ను అరెస్టు చేశామని సిపి అంజనీకుమార్ తెలిపారు. నాంపల్లి, హబీబ్ నగర్ లో సైకో కిల్లర్ పై కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.  సైకో కిల్లర్ పై గతంలో నాలుగు కేసులు ఉన్నాయని, హబీబ్ నగర్ లో ఇద్దరు బెగ్గర్స్ ను హత్య చేశాడని పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన ఖధీర్ అనే వ్యక్తి హత్యలు చేసినట్టు గుర్తించామన్నారు. ఖదీర్ మానసిక స్థితి బాగోలేదని, మత్తులో హత్యలు చేస్తున్నాడని సిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News