Thursday, May 30, 2024

క్రేజీ కాంబినేషన్‌లో మూవీ..

- Advertisement -
- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్, తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్‌లో కొత్త చిత్రం గురువారం ప్రారంభమైంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెలుగు, తమిళ్ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా తెరకెక్కే ఈ చిత్రం పూజా కార్యక్రమాలను నిర్మాణ సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “లింగుసామి చెప్పిన పవర్‌ఫుల్ సబ్జెక్ట్ మాతో పాటు రామ్‌కు కూడా బాగా నచ్చింది. ఈ మూవీ ఒక ఊర మాస్ సినిమాగా ప్రేక్షకులను అలరిస్తుంది”అని అన్నారు.

Ram Pothineni teams up with director Lingusamy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News