Saturday, April 20, 2024

మైనర్‌ను ఊరి చివరకు తీసుకెళ్లి…

- Advertisement -
- Advertisement -

Rape

వికారాబాద్‌: పరిగిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని పదేళ్లపై సాయి (24) అనే యువకుడు మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లి ఆత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వికారాబాద్‌ జిల్లా పరిగిలోని బిసి కాలనీలో చోటుచేసుకుంది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో స్థానికులు యువకుడికి దేహశుద్ది చేసి పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. రాష్ట్రంలో మహిళపై, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు ఆగడం లేదు.

Rape on 10 Years Minor At Parigi RR District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News