Sunday, April 28, 2024

రోహిత్ చమోలీ గోల్డ్ మెడల్

- Advertisement -
- Advertisement -

Rohit Chamoli Clinches Gold at 2021 Asian Junior Boxing Championships

ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్

దుబాయ్: దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 48కేజీల విభాగంలో పోటీపడ్డ భారత బాక్సర్ రోహిత్ చమోలీ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ లో మంగోలియాకు చెందిన ఒకగోన్ బయర్‌ను ఓడించిన రోహిత్ భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించాడు. మొదటి రౌండ్‌లో ఓడిపోయిన రోహిత్ చమోలీ ఆ తర్వాత పుంజుకొని 3-2తేడాతో గెలిచాడు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే ఆరు కాంస్య పతకాలు నెగ్గినట్లు బాక్సింగ్ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News