Monday, August 11, 2025

రైతు బీమాకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ మరిపెడ: భూ భారతి పోర్టల్ ద్వారా కొత్తగా ఈ ఏడాది జూన్ 5వ తేదీ లోపు పట్టాపాస్ పుస్తకాన్ని పొందిన రైతులు రెవెన్యూ పట్టా కానీ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఉన్న వారు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని మరిపెడ మండల వ్యవసాయ అధికారి బి. వీరాసింగ్ ఆధివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతు బీమాలో నామిని పేరు. ఫోన్ నెంబర్ మార్పు చేసుకోవడానికి కూడా ఈ నెల 12వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వరకు మాత్రమే అర్హులు కాగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫారం, రైతు పట్టా పాస్‌బుక్, రైతు ఆధార్‌కార్డు, నామిని ఆధార్ కార్డు ధృవ పత్రాలతో ఆయా క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని పంప్రదించాలని తెలిపారు.

మరిపెడ మండల వ్యవసాయ అధికారి వీరాసింగ్
మన తెలంగాణమరిపెడః భూ భారతి పోర్టల్ ద్వారా కొత్తగా ఈ ఏడాది జూన్ 5వ తేదీ లోపు పట్టాపాస్ పుస్తకాన్ని పొందిన రైతులు రెవెన్యూ పట్టా కానీ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఉన్న వారు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని మరిపెడ మండల వ్యవసాయ అధికారి బి. వీరాసింగ్ ఆధివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతు బీమాలో నామిని పేరు. ఫోన్ నెంబర్ మార్పు చేసుకోవడానికి కూడా ఈ నెల 12వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వరకు మాత్రమే అర్హులు కాగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫారం, రైతు పట్టా పాస్‌బుక్, రైతు ఆధార్‌కార్డు, నామిని ఆధార్ కార్డు ధృవ పత్రాలతో ఆయా క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని పంప్రదించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News