Saturday, April 27, 2024

శుక్రవారం నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు శుక్రవారం(జనవరి 12) సంక్రాంతి పండుగ సెలవులు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 17 వరకు ఆరు రోజులు బడులకు సెలవులు ఇచ్చారు. తిరిగి స్కూళ్లు 18న ప్రారంభమవుతాయి. అలాగే ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. తిరిగి ఈ నెల 17వ తేదీన జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమవుతాయి. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News