Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
ఇండో-అమెరికన్ శాస్త్రవేత్త ఆర్తి ప్రభాకర్‌కు అత్యున్నత పదవి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునికి సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారుగా ప్రముఖ భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్తి ప్రభాకర్‌ను జో బైడెన్ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నిర్ణయాన్ని వైట్ హౌస్‌తోపాటు భారతీయ-అమెరికన్ పౌరులు...
ఈ నెల 26-28 తేదీలలో మోడీ జర్మనీ, యుఎఇ పర్యటన
న్యూఢిల్లీ: జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షోల్స్ ఆహ్మానం మేరకు జి7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 26, 27 తేదీలలో దక్షిణ జర్మనీలోని షోల్స్ ఎల్మావ్‌కు చెందిన...
అఫ్గాన్‌లో భారీ భూకంపం.. వెయ్యికి చేరువగా మృతులు
కాబూల్ : అఫ్గానిస్థాన్‌లో బుధవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. గంటల వ్యవధిలో మృతుల సంఖ్య వందల్లో పెరుగుతోంది. ఇప్పటివరకు 920 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. గాయపడిన...
ఫోన్ నంబర్ ఇవ్వకపోతే రేప్ చేస్తా…
ఓ స్టార్ హోటల్ పబ్‌లో యువతికి బెదిరింపు
ఇరు వర్గాల ఫిర్యాదులపై విచారణ చేపడుతున్న పోలీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ఓ స్టార్ హోటల్ పబ్‌లో ఫోన్ నంబర్ విషయంలో రెండు వర్గాల...
కాబూల్ గురుద్వారాపై దాడి
సంపాదకీయం: అమెరికా ఖాళీ చేసి వెళ్లిన తర్వాత అఫ్ఘానిస్తాన్‌తో తిరిగి పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకోడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు మొట్టమొదటి సారి ఎదురుదెబ్బ తగిలినట్టు స్పష్టపడుతున్నది. కాబూల్‌కు న్యూఢిల్లీ చేరువ కాకుండా...
సైకిల్‌పై నుంచి జారి పడిన బైడెన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిలుపై నుంచి కింద పడ్డారు. అయితే వెంటనే పైకి లేచిన ఆయన తాను బాగానే ఉన్నట్టు తెలిపారు. బైడెన్‌కు ఎలాంటి దెబ్బలు తగల లేదని,...
అసాంజే అప్పగింతకు బ్రిటన్ ఆమోదం
లండన్ : వికిలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను రప్పించేందుకు కొన్నేళ్లుగా అమెరికా చేస్తున్న కృషి ఫలించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను అమెరికాకు అప్పగించడానికి బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. అయితే...
20వేల డాలర్ల దిగువకు బిట్ కాయిన్.. క్రిప్టోలన్నీ విలవిల
సింగపూర్: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ప్రభావం క్రిప్టో కరెన్సీలపైనా పడింది. క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ సహా అన్ని క్రిప్టో కరెన్సీలు విలవిల్లాడుతున్నాయి. బిట్ కాయిన్ శనివారం ట్రేడింగ్‌లో 20 వేల...
మూగజీవుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు బ్లడ్ బ్యాంక్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం...
అగ్నిపథ్‌ను రద్దు చేయాలి : బోయినపల్లి వినోద్‌కుమార్
హైదరాబాద్ : భారత్ సైన్యంలో కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకుని రావాలన్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం...
బేర్ గుప్పిట్లోకి..
కొద్ది వారాలుగా నష్టాల్లోనే మార్కెట్లు
ఫెడ్ ప్రభావంతో మరింత పతనం
గతవారం 1,385 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 2020 మార్చిలో కరోనా మహమ్మారి పతనం తర్వాత అంతటి స్థాయిలో...
అగ్నిపథ్.. సైన్యంలో నాలుగేళ్ల కొలువు
17 ఏళ్లు సర్వీసు చేసిన ఒక సైనికుడికి జీతం, పెన్షన్ కోసం రూ.11 కోట్లు చెల్లించవలసి వస్తే కొత్త లెక్కన నలుగురికి కలిపి అదే కాలానికి రూ. కోటిన్నర సరిపోతాయి. ప్రభుత్వంలోని పెద్దలంతా...
అంగారక బిలాల మధ్య మెరిసేదేంది?
పట్టు వదలని నాసా రోవర్ దేవులాట
రెండు బిలాల మధ్య అంతుచిక్కని రహస్యం
మరో గ్రహంలో ప్రాణి ఉనికి సంకేతాలు?
వాషింగ్టన్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రయోగించిన పర్సెవరెన్స్ రోవర్...
స్టాక్ మార్కెట్ లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి
ఐదు రోజుల్లో మదుపరుల 16 ట్రిలియన్ రూపాయలు ఆవిరి...రూ. 15.74 లక్షల కోట్లను కోల్పోయారు.
ఆగస్ట్ 23, 2021 తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా రూ. 240 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది.
ఎఫ్‌ఐఐలు అమ్మకాల...
రాధా అయ్యంగార్‌ను పెంటగాన్ ఉన్నత స్థానానికి బైడెన్ నామినేట్ చేశాడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్ ప్లంబ్‌ను అక్విజిషన్ అండ్ సస్టైన్‌మెంట్ కోసం డిప్యూటీ అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ గా నామినేట్ చేశారు. కీలక పదవికి...
ఎడారీకరణ వల్ల కరువు, నీటి కొరత
2025 నాటికి 1.8 బిలియన్ల మంది ప్రజలు సంపూర్ణ నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల మంది నీరు అందని పరిస్థితులలో జీవిస్తారు. అయితే ఈ ఎడారికరణకు పరిష్కారం...
మంకీపాక్స్ నివారణకు కొత్త వ్యాక్సిన్ భాగస్వామ్య వ్యవస్థ : డబ్ల్యుహెచ్‌వొ
లండన్ : ఆఫ్రికా దాటి 30 దేశాలకు మించి మంకీపాక్స్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి కొత్త వ్యాక్సిన్ భాగస్వామ్య వ్యవస్థను రూపొందిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ విధానం...
ఇరాన్ తీర ప్రాంతంలో 7 భూకంపాలు
దుబాయ్, అబుదాబిలో స్వల్ప భూప్రకంపనలు
దుబాయ్: ఇరాన్‌కు దక్షిణాన కిష్ దీవికి సమీపాన సముద్ర గర్భంలో ఏడుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకోగా వాటి ప్రభావం దుబాయ్‌తోపాటు ఇతర పెర్షియన్ సముద్ర తీర ప్రాంతమంతటా కనిపించాయి. వీటిలో...
రూపాయి పతనంలో మరో రికార్డు
ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి...
డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలపై నార్త్ టెక్సాస్ యూనివర్శిటీ సహకారం
మన తెలంగాణ / హైదరాబాద్ : డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనలపై ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులకు సహకారం అందించేందుకు యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాఫెసర్ కామేశ్ సంసిద్దతను వ్యక్తం...