Wednesday, May 8, 2024
Home Search

అరెస్టు - search results

If you're not happy with the results, please do another search

ఎంపి నామా కుమారుడిని బెదిరించిన కేసులో ఇద్దరి అరెస్ట్

పరారీలో మరో నిందితుడు ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న నిందితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎంపి నామా నాగేశ్వరరావు కుమారుడిని బెదిరించి దారి దోపిడీ చేసిన ఇద్దరు నిందితులను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు...
Teenager kills her 7 year old niece with sword in sagwara dungarpur

అమ్మవారు ఉందని చెల్లి తల నరికి….

    జైపూర్: దశమాత అమ్మవారికి పూజ చేస్తుండగా 15 ఏళ్ల బాలిక తనని అమ్మవారు ఆవహించిందని కత్తి పట్టుకొని కుటుంబ సభ్యులను గాయపర్చడంతో పాటు పెద్దనాన్న కుమార్తె తల నరికిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం...

టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి హత్యకు కుట్ర…

  హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన కేసులో సర్పంచ్ భర్తను అరెస్టు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గం కిల్లెడ గ్రామానికిచెందిన సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్...

జార్ఖండ్‌లో బిజెపి రాజకీయం!

 దేశంలో రాజకీయ వాతావరణం ఆరోగ్యవంతంగా లేదు. రాష్ట్రాల్లోని బిజెపి యేతర ప్రభుత్వాల తల మీద అస్థిరత్వ ఖడ్గం వేలాడుతున్నదనే అనుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ప్రతిపక్ష ముక్త్ భారత్ కోసం బిజెపి ఆరాటం...
Sanjay Raut

నాలుగు రోజుల కస్టడీకి సంజయ్ రౌత్ !

  ముంబై: పాత్రాచాల్ భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను పిఎంఎల్ఏ కోర్టు ముందు సోమవారం మధ్యాహ్నం హాజరుపరిచారు. ఆయనను 8...
Students demand cancellation of mess contracts

మెతుకు ముట్టని విద్యార్థులు

బాసర ట్రిపుల్ ఐటిలో శనివారం అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్న ఆందోళన మెస్ కాంట్రాక్టుల రద్దుకు స్టూడెంట్ల పట్టు ఇన్‌చార్జి విసి దౌత్యం విఫలం హైదరాబాద్‌లో మంత్రి సబిత ఇంటి వద్ద తల్లిదండ్రుల నిరసన మన తెలంగాణ/బాసర:...
That's not my money says Partha Chatterjee

దొరికిన సొమ్ము నాది కాదు.. నిజాలు త్వరలో తేలుతాయి

కోల్‌కతా: అర్పితా ముఖర్జీ నివాసాలలో దొరికిన డబ్బు, నగలు తనవి కావని బర్తరఫ్‌కు గురైన పశ్చిమబెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ తెలిపారు. రాష్ట్రంలో టీచర్ల నియామకాల భారీ స్కామ్‌కు సంబంధించి ఇడి భారీ...
Congress Suspends 3 Jharkhand MLAs Catch with Cash

నగదుతో పట్టుబడ్డ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలపై వేటు.. పార్టీ నుంచి సస్పెండ్

రాంచి: భారీ నగదుతో పశ్చిమ బెంగాల్ పోలీసులకు పట్టుబడ్డ జజార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలపై వేటు పడింది. ఆ ముగ్గురిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. తమ...

నీలి వీడియోలపై నిఘా కళ్లు

ఐపి ఆధారంగా వీక్షకుల గుర్తింపు నిందితులపై ఐటి యాక్ట్ కింద కేసులు నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష మనతెలంగాణ/హైదరాబాద: సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్‌లో పోర్న్ సైట్లను వీక్షించే వారిపై నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు...
Youth arrested for snatching women's chains

యుపిలో మదర్సా విద్యార్థి నిర్బంధం

ఉగ్ర లింక్‌లపై నియా విచారణ సహ్రాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్) : కర్నాటకకు చెందిన స్థానిక మదర్సా విద్యార్థిని జాతీయ విద్యార్థి సంస్థ (నియా) ఆదివారం నిర్బంధంలోకి తీసుకుంది. ఉగ్రవాద లింక్‌లున్నాయనే అనుమానాలతో నియా వర్గాలు విద్యార్థి...
Sanjay Raut

పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడి

ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, నాలుగుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సంజయ్ రౌత్‌ను రూ. 1,034 కోట్ల పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం అదుపులోకి...
All women have the right to have an abortion

ఇడి అధికారాలపై ‘సుప్రీం’ తీర్పు!

మనీలాండరింగ్ (పిఎంఎల్‌ఎ) ప్రకారం విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారాలను సమర్ధిస్తూ, పిఎంఎల్‌ఎలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆందోళన...
Another person arrested in Madhapur firing case

సైబర్ నేరస్థురాలి అరెస్ట్

బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చిన యువతి అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు హైదరాబాద్: ఆన్‌లైన్ పెట్టుబడి పేరుతో డబ్బులు కొట్టేసిన ముగ్గురు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని...
ED attaches Karvy Group assets

కార్వీ గ్రూపు ఆస్తులు అటాచ్

మనీల్యాండరింగ్ కేసు రూ.110 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన ఈడి హైదరాబాద్: మనీల్యాండరింగ్ కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్(కెఎస్‌బిఎల్)కు చెందిన రూ.110 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం అటాచ్ చేసింది. కంపెనీకి...

బెంగాల్‌ల్లో ఇడి దాడులు

 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన సన్నిహిత సీనియర్ మంత్రి పార్థ చటర్జీని మంత్రివర్గం నుంచి, పార్టీ నుంచి తొలగించి ఒక మంచి పని చేశారు. పార్థ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు...
USA speaker nancy pelosi tour in taiwan

నాన్సీ పెలోసికి చైనా హెచ్చరిక!

  అమెరికా ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్, పచ్చి చైనా వ్యతిరేకి నాన్సీ పెలోసి అనుమతి లేకుండా ఆగస్టు నెలలో చైనా భూభాగమైన తైవాన్ లో అడుగు పెడతారా? హెచ్చరికల ను ఖాతరు చేయకుండా...
Arrest of car thieves in Hyderabad

కార్ల దొంగల అరెస్ట్

ఢిల్లీలో కొట్టేసి... హైదరాబాద్‌లో విక్రయం ముగ్గురు నిందితుల అరెస్టు చోరీ చేసిన 15 కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర హైదరాబాద్: చోరీ చేసిన కార్లను విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్‌ఓటి, రాజేంద్రనగర్ పోలీసులు...
ACB caught Trans co employee

ఎసిబికి చిక్కిన ట్రాన్స్ కో అధికారి

  సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఎసిబి వలకు అవినీతి చేప చిక్కింది. పటాన్ చెరులో ట్రాన్స్‌కో అధికారి గోపాల్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ.40 వేలు లంచం...
Pulling head of pyre burning in UP

చితిలో మృతదేహం నుంచి తలను దొంగలించి….

  లక్నో: శ్మశాన వాటికలో మృతదేహం నుంచి తలను వేరు చేసి ఎత్తుకెళ్లిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో జరిగింది. ముగ్గురు మంత్రగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
Kanwariyas killed jawan in haridwar

జవాన్ ను పొట్టన పెట్టుకున్న శివుడు భక్తులు

డెహ్రాడూన్: భారత జవాన్ ను శివుడు భక్తులు (కన్వారీ) పొట్టన పెట్టుకున్న సంఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. ఆరుగురు భక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....

Latest News