Home Search
ఎన్ టిఆర్ - search results
If you're not happy with the results, please do another search
జయహో.. జై భీమ్
మనతెలంగాణ/హైదరాబాద్ : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశానికే దిక్సూచిలా, సమానత్వ స్ఫూర్తిని నిత్యం రగిలించేలా....హుస్సేన్ సాగర తీరాన...
చంద్రబాబు జిత్తుల మారి నక్క: కొడాలి నాని
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు గుడివాడకు చేసిందేమీ లేదని వైసిపి ఎంఎల్‌ఎ కొడాలి నాని విమర్శించారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టిడిపి...
Ambedkar: అంబేడ్కర్ విగ్రహావిష్కరణ…. ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరించనున్న నేపథ్యంలో పోలీసులు...
దటీజ్ కెసియార్
కెసిఆర్ మాస్టర్ స్ట్రోక్స్‌కు కేంద్రం విలవిల్లా డుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కు ప్రై వేటీకరణ కుట్రకు కెసిఆర్ వేసిన ఇఒ ఐ వ్యూహంతో కేంద్రం తుక్కుకాక...
హిందీ వస్తేనే కొలువు!
న్యూఢిల్లీ: దేశంలో ప్రాంతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో జరిగే సిఆర్‌పిఎఫ్ రిక్రూట్మెంట్ల పరీక్ష మాధ్యమం ఇప్పుడు తీవ్రస్థాయి వివాదాస్పద అంశం అవుతోం ది. ప్రాంతీయ భాషలలో ఈ పరీక్షను నిర్వహించడం కుదరదని సిఆర్‌పిఎఫ్...
ముఖ్యమంత్రి కెసిఆర్ దెబ్బకు దిగివచ్చిన మోడీ…
నల్గొండ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవైటీకరణలో కేంద్రం వెనక్కు తగ్గడం ముమ్మాటికి బిఆర్ఎస్ సాధించిన విజయమని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు దిగి వచ్చిన...
బిబిసి ఇండియాపై ఇడి ఫెమా కేసు నమోదు
న్యూఢిల్లీ: విదేశీ మారకం(ఫోరెక్స్) ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం కేసు నమోదు చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి రెండు నెలల క్రితం న్యూఢిల్లీ,...
అరాచక పాలన కావాలా?.. అభివృద్ధి కావాలా?: దేవినేని
అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలు, మోసాలతో అధికారంలోకి వచ్చారని టిడిపి నేత దేవినేని ఉమా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిలో హైదరాబాద్‌ను మాజీ ముఖ్యమంత్రి, టిడిపి...
రూ.75000 లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఎస్‌ఐ
ముంబయి: మహారాష్ట్రలోని కడిమ్ జల్నా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ ఎసిబి వలకు చిక్కారు. ఎస్‌ఐ 75000 రూపాయల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. గణేష్ షిండే (35) అనే పోలీస్ కడిమ్...
’60’ లక్షల మంది కార్యకర్తలే బలం.. ‘బలగం’
మన తెలంగాణ/ముస్తాబాద్ : సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట...
‘అదానీ కబంధ హస్తాల నుంచి’ బైలదిల్లాను విముక్తం చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ వెనుక ముమ్మాటికి కేంద్రం కుట్ర దాగుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ఆరోపించారు. ఈ...
సుప్రీంలో కోదాడ ఎంఎల్‌ఎకు చుక్కెదురు…!
హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి అధికార టిఆర్‌ఎస్ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతిపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన బొల్లం మల్లయ్య...
మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా కెసిఆర్ దూరం!
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించనున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఆయన బేగంపేట్ విమానాశ్రయం చేరుకోనున్నప్పుడు కూడా ఆయనను రిసీవ్ చేసుకోడానికి...
బిజెపిలో ఎందరో మున్నాభాయ్‌లు
హైదరాబాద్: బిజెపిపై రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. బిజెపిలో చాలా మున్నాభాయ్, ఎంబిబిఎస్ రకాలు ఉన్నట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బిజెపి ఎంపిలు...
‘కూల్ రూఫ్’ ఉంటేనే అక్యుపెన్సీ
మనతెలంగాణ/హైదరాబాద్ : 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు ‘కూల్ రూఫ్ తప్పనిసరి’ అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కూల్ రూఫ్ ఉంటేనే అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తామని...
ప్రైవేట్ కుట్ర ఆపండి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు...
చురుకైన కార్యకర్తలతో టీమ్
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ నిర్వహిస్తున్న అత్మీ య సమ్మేళనాల్లో ప్రతి కార్యకర్తను భాగస్వా మ్యం చేసేవిధంగా పక్కా ప్రణాళికతో ముం దుకు పోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్...
సున్నాలు వేసుకుని బతికితే నీకు కోట్లు ఎలా వచ్చాయ్?: వేముల
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య...
స్వర్ణయుగం
హైదరాబాద్ : గ్రామంలో సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం...
అభివృద్ధిలో ఫస్ట్.. అవినీతిలో లాస్ట్
న్యూఢిల్లీ : తెలంగాణరాష్ట్రం అభివృద్ధిలో ఫస్ట్, అవినీతిలో లాస్ట్‌లో ఉండడం వల్లనే రాష్ట్ర ప్రజలు కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్ ప్రస్తుతం బిఆర్‌ఎస్) ప్రభుత్వానికి రెండోసారి అఖండ మెజారిటీ అందించి...