Thursday, May 9, 2024
Home Search

కరీంనగర్ - search results

If you're not happy with the results, please do another search
CM KCR visit to Karimnagar district ended

CM KCR: కరీంనగర్ జిల్లాలో ముగిసిన సిఎం కెసిఆర్ పర్యటన

కరీంనగర్: తెలంగాణ సిఎం కెసిఆర్ (CM KCR) పర్యటన కరీంనగర్ జిల్లాలో గురవారం ముగిసింది. పంటల పరిశీలన ముగించుకుని ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ నుంచి సిఎం కెసిఆర్...
Couple ends life in Rangareddy's Janwada

కరీంనగర్ లో తండ్రిని చంపిన కుమారుడు

గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి విషయంలో తండ్రితో కుమారుడు గొడవపడడంతో హత్య చేశారు. తండ్రి శంకరయ్యను కుమారుడు బ్యాట్‌తో కొట్టి చంపాడు. దీంతో గ్రామస్థుల సమాచారం...
CM KCR condoles death of former MLA Ramulu

రేపు కరీంనగర్‌కు సిఎం కెసిఆర్

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సిఎం సూచనలు చేయనున్నారు. రామడుగు...
CM KCR visit to Karimnagar district tomorrow

రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన

హైదరాబాద్: అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం పరిశీలించనున్నారు. సిఎం కెసిఆర్ రాకతో ఇప్పటికే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్ లో రైతు...
Minister Harish Rao visit to Karimnagar

కరీంనగర్‌లో మంత్రి హరీష్ పర్యటన

కరీంనగర్: వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బుధవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. నగర పర్యటనకు వస్తున్న మంత్రి హరీష్ పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి...
Congress Party Ready for Elections in Telangana

9న కరీంనగర్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. ఈ సభకు ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ హజరు కానున్నారు. రాష్ట్రంలో...
Gangula Kamalakar Bhoomi Pooja for Island water fountain

ప్రపంచస్థాయి టూరిజం స్పాట్ గా కరీంనగర్..

కరీంనగర్: చారిత్రాత్మకంగా ఘనమైన చరిత్రగల కరీంనగర్ జిల్లాలో పర్యాటక శోభను సంతరించుకునేలా అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ తో ప్రపంచస్థాయిలో అద్బుతమైన టూరిజం స్పాట్ గా జిల్లా మారనుందని రాష్ట్ర...
Karimnagar development

కరీంనగర్ ప్రజలు గర్వపడేలా అభివృద్ధి: గంగుల

  కరీంనగర్: మా కరీంనగర్ కు రండి.. అభివృద్ధి చూడండి అని ప్రజలు గర్వంగా చాటిచెప్పేలా నగర రూపు రేఖలు మారుస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్...
Minister harish rao comments on AP leaders

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. ఆ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు సిద్దిపేట నుండి జగిత్యాల జిల్లా కోరుట్లకు బయల్దేరుతారు. 11 గంటలకు కోరుట్లకు...

వరంగల్ – కరీంనగర్ హైవే పనులు త్వరలో ప్రారంభం

కరీంనగర్: వరంగల్ -కరీంనగర్ (ఎన్ హెచ్ 563) హైవే నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతున్న దృశ్య కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ శుక్రవారం హైదరాబాదులో హైవే...
Chroma Opens New Stores

మహబూబ్‌ నగర్‌, కరీంనగర్‌లలో తమ స్టోర్‌ లను ప్రారంభించిన క్రోమా

దేశంలో మొట్టమొదటి, టాటా గ్రూప్‌కు చెందిన ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్‌ ఎలకా్ట్రనిక్స్‌ రిటైలర్‌ క్రోమా, తెలంగాణాలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ సుప్రసిద్ధ వ్యవసాయ కేంద్రం మహబూబ్‌ నగర్‌లో అవంతి...
Karimnagar BJP Meeting

కాషాయమయమైన కరీంనగర్

  కరీంనగర్: బిజెపి ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులతో కరీంనగర్ పట్టణం నిండిపోయింది. "ప్రజా సంగ్రామ యాత్ర" ముగింపు సభకు ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ అధక్ష్యుడు జెపి నడ్డా రాక నేపథ్యంలో బిజెపి శ్రేణులు ఘనంగా...
ED and IT search Karimnagar mining irregularities

కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఇడి, ఐటి సోదాలు

  హైదరాబాద్: కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఇడి, ఐటి సోదాలు నిర్వహించింది. మైనింగ్ అక్రమాలపై ఇడి, ఐటి జాయింట్ ఆపరేషన్ చేసింది. కరీంనగర్, హైదరాబాదులో సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 30 ప్రాంతాల్లో ఐటి,ఈడి సోదాలు...
Mass singing of national anthem in Karimnagar

కరీంనగర్‌లో సామూహిక జాతీయ గీతాలాపన

కరీంనగర్: నగరంలో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఈ గీతాలాపనలో ముఖ్య అతిథులుగా మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు, నగరవాసులతో కలిసి...
Heavy Rain in Several Areas in Karimnagar

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం..

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున జగిత్యాల, కోరుట్ల, హుజురాబాద్, జమ్మికుంటలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ఎకధాటిగా పడింది. దీంతో వరద నీటిలో కొనుగోలు...
ICI award Award for Karimnagar Cable Bridge

కరీంనగర్ కేబుల్ వంతెనకు అవార్డు

అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. ‘ఔట్ స్టాండింగ్ కాంక్రీటు స్ట్రక్చర్ -2021’ విభాగంలో కరీంనగర్ కేబుల్...
Union Ministry of Defense decided to set up Sainik School in Karimnagar

కరీంనగర్ జిల్లాకు కేంద్ర సైనిక్ స్కూల్

చొప్పదండి మండలం రుక్మాపూర్‌లోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ కేంద్ర సైనిక పాఠశాలగా మార్పు మనతెలంగాణ/ హైదరాబాద్: కరీంనగర్‌లో జిల్లాలో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది....
Karimnagar Civil Hospital Assistant in ACB Net

కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో ఎసిబి దాడులు..

కరీంనగర్: జిల్లా సివిల్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆసుపత్రిలో సీనియర్ అసస్టెంట్ గా పనిచేస్తన్న సురేందర్ 12వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య అధ్వర్యంలోని బృందం రెడ్...
Minor father arrested in Karimnagar road accident

కరీంనగర్ యాక్సిడెంట్…. మైనర్ తండ్రి అరెస్ట్: కరీంనగర్ సిపి

హైదరాబాద్: కరీంనగర్ యాక్సిడెంట్ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని కరీంనగర్ సిపి సత్యనారాయణ వెల్లడించారు. కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ మైనర్ల నిర్వకమేనని తేల్చారు. కారు యాక్సిడెంట్ చేసింది 16...
Four killed in road accident in Karimnagar

కరీంనగర్‌లో కారు బీభత్సం.. నలుగురి దుర్మరణం

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. కరీంనగర్ కమాన్ వద్ద అదుపుతప్పిన కారు రహదారి...

Latest News