Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
జిల్లా పరిపాలనపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి
సిటీ బ్యూరో: జిల్లా పరిపాలనపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పూర్తి స్థాయి దృష్టి సారించారు. సుదీర్ఘ కాలంగా జిల్లా పూర్తి స్థాయి కలెక్టర్ లేకపోవడం పక్క జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లే...
కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అధికారం ఇస్తే ఏం అభివృద్ధి చేశారు: కెసిఆర్
సూర్యాపేట: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. సూర్యాపేటలో జిల్లా కలెక్టరేటును ప్రారంభించుకున్నందుకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేటలో ప్రగతి...
సూర్యాపేటలో కెసిఆర్ పర్యటన.. మెడికల్ కాలేజీని ప్రారంభించిన సిఎం
హైదరాబాద్: సిఎం కెసిఆర్ సూర్యాపేటలో ఆదివారం పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో సూర్యాపేట చేరుకున్న సీఎం.. తొలుత రూ.కోటితో నిర్మించిన వైద్య కళాశాల ప్రధాన భవనాలను ప్రారంభించారు. 500...
ఇచ్చిన మాట ప్రకారం లక్ష రుణమాఫీ చేస్తున్నాం
మెదక్: ఇచ్చిన మాట ప్రకారం లక్ష రుణమాఫీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్ రావు...
లక్షకు మించిన రుణాలు మాఫీ
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: ఇప్పటికే లక్షలోపు రుణా లు మాఫీ చేశామని ఇకపై లక్షకుపైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేసే ప్రక్రియలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటే క్యాడర్ కోసం బిజెపి, అభ్యర్థుల...
జిహెచ్‌ఎంసి పరిధిలో వచ్చే నెల 2న డబుల్ ఇండ్ల పంపిణీ
మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల 2వ తేదీ నుంచి జీహెచ్‌ఎంసి పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ చేపట్టనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలోని తన...
ఓటు హక్కు ఆవశ్యకతపై 5కె రన్
అన్ని జిల్లా కేంద్రాల్లో పరుగు ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓటు హక్కు ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం వివిధ జిల్లాల్లో కలెక్టర్లు జెండా ఊపి...
కృషి పట్టుదల ఉంటే సామాన్యుడు పాలకుడు కావచ్చు
సిటీ బ్యూరో ః కృషి పట్టుదల ఉంటె సామాన్యుడు సహితం పాలకుడు కావచ్చని నిరూపించిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ కొనియాడారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా...
ఏ క్షణమైనా బిఆర్‌ఎస్ తొలి జాబితా
ముందుగా ఎన్నికల్లో గెలిచే రేసు గుర్రాలు
ఆ తర్వాత సర్వేల ఆధారంగా టిక్కెట్లు ఖరారు
తొలి జాబితాలో తమ పేర్లు ఉంటాయా? లేదా?..
తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్న అభ్యర్థులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో హ్యాట్రిక్ లక్ష్యంగా కసరత్తులు చేస్తున్న...
ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలి
జెడ్పి చైర్ పర్సన్ దఫేదార్ శోభ
కామారెడ్డి ప్రతినిధి : ప్రజా సమస్యల గురించి సభలో ప్రజాప్ర తినిధులు లూవనెత్తిన సమస్యలు,పశ్నలకు అధికారులు అత్యంత ప్రా ధాన్యతనిచ్చి పరిష్కరించాలని జిల్లా పరిషత్ చైర్...
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ములుగు జిల్లా ప్రతినిధి: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (ఎస్‌విఇఇపి) ప్రోగ్రామ్ కింద...
భారీ వర్ష సూచనతో సిఎం పర్యటన వాయిదా
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, అదే రోజున...
బిసి కులాల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసిఆర్
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు జిల్లా ప్రతినిధి: బిసి కులాల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెలుగులు నింపారని రాష్ట్ర...
విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
భూపాలపల్లి కలెక్టరేట్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డు స్మరణ్, కుమ్మరి రాజ్‌కుమార్. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో...
ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కామారెడ్డి ప్రతినిధి: ఓటరు నమోదు మార్పులు, చేర్పులకు ఈ నెల 27, 28 సెప్టెంబర్ 2,3 తేదీలలో ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ...
ఇంటింటి ఇన్నోవేటర్
పల్లెల్లోనూ ఆవిర్భవిస్తున్న ఆవిష్కర్తలు
మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా సాగుతున్న కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థినుల ఆవిష్కరణల ప్రదర్శన
తిలకించి చిన్నారులను ప్రశంసించిన మంత్రి కెటిఆర్
3ఐ మంత్రానికి ఇది దోహదం చేస్తుందని...
చెరువులపైన మత్సకారులకే పూర్తి హక్కులు
మనతెలంగాణ/హైదరాబాద్: చెరువులపై పూర్తిహక్కులు మత్స్యకారులకు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కోంటూరు వద్ద 50 లక్షల రూపాయల...
19న మెదక్‌కు సిఎం కెసిఆర్
మెదక్ : పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి పది జిల్లాలను 33 జి ల్లాలుగా ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో స మీకృత కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు...
19, 20 తేదీల్లో సిఎం జిల్లాల పర్యటన
మెదక్, సూర్యాపేట జిల్లాల్లో బహిరంగ సభలు
మనతెలంగాణ/హైదరాబాద్: మెదక్, సూర్యాపేట జిల్లాల్లో ని ర్మించిన నూతన కలెక్టరేట్లను, జిల్లా పోలీస్ కార్యాలయాల ను ఈ నెల 19, 20వ తేదీల్లో సిఎం కెసిఆర్...
వచ్చే నెల 4న మహాధర్నా
ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై ‘బస్తీల బాట‘
18వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల ఇవ్వాలని మండల కేంద్రాల్లో ధర్నాలు
23,24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా
హైదరాబాద్ :...