Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి
సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా ఆగర్వాల్
సిద్దిపేట: ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా ఆగర్వాల్ అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. దరఖాస్తులను స్వీకరించివారి...
ఇంటింటా ఇన్నోవేటర్ దరఖాస్తుల స్వీకరణ
సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి: ఇంటింటా ఇన్నివేటర్‌కు ఆవిష్కర్తల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. సామాజిక సమస్యలకు విస్త్రృతమైన పరిష్కారాలే రూపొందించిన వారి ఆవిష్కరణలు ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవం...
దేశ వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకం: శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ :తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరికి అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణలో కురుమ, యాదవుల...
అదనపు కలెక్టర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్ బాధ్యతలు స్వీకరణ
నల్గొండ:నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్ర భుత్వం చేపట్టి న బదిలీలలో భాగంగా సూర్యా పేట జిల్లా స్థానిక సంస్థల...
పనుల్లో వేగం పెంచాలి
సూర్యాపేట:కలెక్టరేట్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సంబంధిత అధికారులకు తె లిపారు. శనివారం నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ పనులను పరిశీలించారు. సమీకృత సముదాయం ఆవరణలో మొక్కలను, శాఖల...
ఐడీఓసీ భవన నిర్మాణ పనుల పరిశీలన
కరీంనగర్: జిల్లాలో నిర్మిస్తున్న ఐడీఓసీ (ఇంటిగ్రెటెడ్ డిస్ట్రిక్ ఆఫీస్ కాంప్లెక్స్) భవనాన్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి గోపి అన్నారు. శనివారం ప్రస్తుత కలెక్టరేట్ కాంప్లెక్స్, ఐడీఓసీ భవన నిర్మాణ...
1000 హరిత గ్రామాలు
హైదరాబాద్ : గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను హరిత గ్రామాలుగా మార్చేందుకు ఐజిబిసి సహకారం కావాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో శుక్రవారం ఇండియన్ గ్రీన్...
భీమారం బ్రిడ్జీని పరిశీలించిన డిఎస్పీ నాగభూషణం
సూర్యాపేట:మూసీ నది నుంచి భారీగా వరద నీరు దిగువకు వదలడ ంతో భీమారం బ్రిడ్జి పై నుంచి నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. శుక్రవారం భీమారం బ్రిడ్జీని డిఎస్పీ నాగభూషణం సందర్శించి మాట్లాడుతూ...
పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి
సూర్యాపేట:పోలింగ్ కేంద్రాల క్ర మబద్దీకరణ వేగంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ పై గు ర్తింపు...
కడెం లోతట్టు గ్రామాలు ఖాళీ చేయించండి: సిఎస్
హైదరాబాద్: గోదావరి నదీ పరివాహకంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. కడెం నదికి వరధ ఉథృతంగా ఉన్నందను...
ఆయిల్ పామ్ సాగు లక్షాలను పూర్తి చేయాలి
పెద్దపల్లి: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్షాలను త్వరితగిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
యాదాద్రి భువనగిరి:భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. బుధవారం ఆమె జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూ...
భారీ వర్షాల దృష్టా అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్:రానున్న రెండు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురవనున్న సందర్భంగా జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి గోపి తెలిపారు. బుధవారం కరీంనగర్ కలెక్టర్ చాంబర్‌లో ప్రభుత్వ ప్రధాన...
హరితహారం పకడ్బందీగా నిర్వహించాలి
భూపాలపల్లి : జిల్లాలో 9వ విడత హరితహారం కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలనిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. 9వ విడత హరితహారంపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ వీడియో...
రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నాలు
హైదరాబాద్ : పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నా నిర్వహించింది. ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డబుల్...
బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు
పెద్దపల్లి: జిల్లాలో బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు సీట్ల కేటాయింపును సోమవారం లాటరీ పద్దతిలో ఎంపిక చేశారు. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు జిల్లా కలెక్టర్ ప్రియాంక సీట్ల కేటాయింపును లాటరీ...
ప్రజావాణి దరఖాస్తులను మూడు రోజుల్లోగా పరిష్కరించాలి
పెద్దపల్లి: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుదారులనుండి వచ్చే సమస్యలను మూడు రోజుల్లో ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా...
ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి
జిల్లా అదనపు కలెక్టర్ గరీయా ఆగర్వాల్
సిద్దిపేట: ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వర గా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరీయా ఆగర్వాల్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా...
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు
మెదక్: ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి దరఖాస్తుదారుని సమస్యను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం...
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి: సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి: ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన...