Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
సమన్వయంతో లక్ష్యం చేరుకునేలా పనిచేయాలి
నల్గొండ: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తెలంగాణకు హరిత హరం కార్యక్రమం లో మొ క్కలు నాటే లక్ష్యం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి .వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు....
ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలి
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ప్ర భుత్వ పథకాల లక్ష్యాలను అధికారులు ప్రజలకు చేర్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డేటా...
సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా వెంకట్ రెడ్డి
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఏ వెంకట్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరి ంచారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తన ఛాంబర్‌కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకు...
ప్రజలకు స్పష్టమైన అవగాహనను కల్పించాలి
కరీంనగర్: ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఓటు వినియోగాన్ని గురించి జిల్లాలో ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎఈఓ, ఎస్‌ఓలకు కంట్రోల్...
నులి పురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలు
పెద్దపల్లి: ఈ నెల 20న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో , ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల్లో ఒక సంవత్సరం నుండి 19 ఏళ్ల...
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పటిష్ట చర్యలు
పెద్దపల్లి: జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌లు అత్యుత్తమ సేవలు అందించారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించిన అధికారుల బదిలీల్లో టీఎస్...
అదనపు కలెక్టర్‌లుగా బాధ్యతలు స్వీకరించిన బడుగు చంద్రశేఖర్, మాధురి
సంగారెడ్డి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ)గా ఆర్‌డి మాధురి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు ఇద్దరూ జిల్లా కలెక్టరేట్‌లోని తమ తమ చాంబర్లలో పదవి...
తెలంగాణకు భారీ వర్ష సూచన… రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ కేంద్రం
హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నట్లు రానున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిస్సా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుండి...
పారిశుధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఆసిఫాబాద్ : జిల్లాలోని గ్రామపంచాయితీలలో పారిశుధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో ఇంచార్జ్ జిల్లా...
ఎన్నికల నిర్వహణలో స్పష్టమైన ఓటరు జాబితా ఎంతో ముఖ్యం
ఆసిఫాబాద్: ఎన్నికల నిర్వహణలో స్పష్టమైన ఓటరు జాబితా ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో జిల్లా అదనపు...
18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి
జగిత్యాల: 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో...
రైతులకు సకాలంలో రుణాల అందించి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి
యాదాద్రి భువనగిరి: బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పథి బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల...
ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దాలి
సూర్యాపేట: ఈనెల 24 జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాలను సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్...
బిఎల్‌ఓలకు ప్రత్యేక తర్ఫీదు అందించాలి
సూర్యాపేట : జిల్లాలో బి.ఎల్.ఓలు ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎన్నిల విధి విధానాల పై...
స్వచ్ఛ ఓటరు జాబితా లక్షంగా పనిచేయాలి
ములుగు : స్వచ్ఛ ఓటరు జాబితా తయారు చేయడమే లక్షంగా అధికారులు పనిచేయాలని, భారత ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం...
ఓటర్ల మార్పులులో జాగ్రత్త వహించాలి
కరీంనగర్: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిఎల్‌ఓలు సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫోటో ఎలక్టోరల్...
కలెక్టర్ కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని సల్కర్‌పేట్ గ్రామానికి చెందిన జ్యోతి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో కలెక్టరేట్ కార్యాలయం ముందుపోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సల్కరిపేట గ్రామానికి చెందిన చంద్రారెడ్డి...
స్వచ్ఛత అంశంలో పెద్దపల్లి ఆదర్శం
పెద్దపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం ప్రాధాన్యంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా అధికారులతో ఆయన పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ...
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను కలిసిన టీజీఓ సంఘం
పెద్దపల్లి: నూతన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు తూము రవీందర్ సంఘం సభ్యులతో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్లో...
పెండింగ్ ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలి
పెద్దపల్లి: ఈ నెల 23 వరకు పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటరు జాబితా...