Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
హరితహారం లక్ష్యం సాధించేలా కృషి చేయాలి
నల్గొండ : నల్లగొండ జిల్లాలో 100 శాతం 9వ విడత హరితహారం లక్ష్యం సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ నుండి ఎంపీడీవోలు,...
గ్రూప్ -4 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట: గ్రూప్ 4 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవా రం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ...
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మేడ్చల్ ్ల: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధ్ది పనులను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అమోయ్...
గ్రామాల్లో ప్రతిచోట మొక్కలు నాటాలి
సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి: పట్టణాలు, గ్రామాల్లో ప్రతి చోట వర్షాలు కురిసినందున మొక్కలు నాటాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో అధికారులతో సమీక్ష...
అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరగాలి
ఎస్‌పి రమణకుమార్
సంగారెడ్డి: ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీస్ రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్‌పి రమణకుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో...
‘గిరివికాసం’ కింద బోర్లు వేసుకునే అవకాశం: సిఎం కెసిఆర్
ఆసిఫాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం పర్యటిస్తున్నారు. అందులో భాగంగా కుమురంభీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిఎం బిఆర్ పార్టీ కార్యాలయాన్ని, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ను సిఎం...
కాంగ్రెస్ ‘జనగర్జన’ సభకు భారీ ఏర్పాట్లు
ఖమ్మం : జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 2న తెలంగాణ జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న...
ప్రతి అధికారి అందుబాటులో ఉండాలి
ఆసిఫాబాద్: నేడు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలో సీఎం కేసిఅర్ పర్యటన నేపథ్యంలో ప్రతి ఆధికారి అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని...
రేపు సంగారెడ్డిలో యువ ఉత్సవ్
సంగారెడ్డి: యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు రేపు యువ ఉత్సవ్ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర యువజన వ్యవహరాలు, మరియు క్రీడ మంత్రిత్వ శాఖ నెహ్రూ...
గ్రూప్. 4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
హన్మకొండ ప్రతినిధి: జులై 1న జరుగనున్న గ్రూప్. 4 పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గ్రూప్. 4 పరీక్షల నిర్వహణపై జిల్లా...
గ్రూప్ 4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జిల్లాలో జులై 1న నిర్వహించే గ్రూప్ 4 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు....
గ్రూప్ 4 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి
అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి
మేడ్చల్ జిల్లా: టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో జులై 1న నిర్వహించే గ్రూప్4 పరీక్షలను సజావుగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. బుధవారం...
కలక్టరేట్ ఎదుట పెన్షనర్ల నిరసన
ఖమ్మం : పెన్షనర్లకు సంబంధించి నగదు రహిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీంలు (ఈహెచ్‌ఎస్)ను అమలు చేయడంతో పాటు అన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్రులు...
సీఎం కేసిఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్: ఈ నెల 30 న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ వీప్ బాల్క సుమన్ అన్నారు. బుధవారం జిల్లా...
గ్రూప్ -4 పరీక్ష సజావుగా నిర్వహించాలి
సిరిసిల్ల: జిల్లాలో జులై -1 న నిర్వహించే గ్రూప్ -4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా...
నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
కరీంనగర్: జూలై 1న జిల్లాలో నిర్వహించనున్న గ్రూప్ -4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండ్‌లు, ఇతర సంబంధిత...
స్వచ్ఛ ఓటరు జాబితా లక్షంగా పని చేయాలి
పెద్దపల్లి: స్వచ్ఛ ఓటరు జాబితా తయారు చేయడమే లక్షంగా అధికారులు పని చేయాలని, కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. బుధవారం కలెక్టరేట్...
ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కళాశాల
ఖమ్మం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి 100 సీట్లతో తరగతులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు....
ఎసిబి వలలో సర్వే అధికారితో పాటు ఇద్దరు ఉద్యోగులు
నిజామాబాద్ : తన భూమికి హద్దులు గుర్తించాలని వెళ్లిన రైతు నుంచి లంచం తీసుకుంటున్న సర్వే అధికారితో పాటు ఇద్దరు ఉద్యోగులను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పి ఆనంద్...
ఎసిబి వలలో సర్వే అధికారి..
నిజామాబాద్ : తన భూమికి హద్దులు గుర్తించాలని వెళ్లిన రైతు నుంచి లంచం తీసుకుంటున్న సర్వే అధికారితో పాటు ఇద్దరు ఉద్యోగులను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పి ఆనంద్...